కోవూరులో జనసేన ‘చాయ్ విత్ జనసైనిక్’: యువతతో మమేకమైన పార్టీ నేతలు
కోవూరు, 27 జూన్ 2026: జనసేన పార్టీ ఆధ్వర్యంలో కోవూరులో ‘చాయ్ విత్ జనసైనిక్’ పేరుతో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక యువతతో కలిసి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు గదిరాజు జీవన్ కృష్ణ మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలను, ప్రజా సమస్యలపై పోరాడే విధానాలను యువతకు వివరించారు. యువత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కీలక…
