Headlines
Rcb ipl finals

IPL 2026 final ఒక్క బంతి పడకుండానే విజేతగా ఆర్సీబీ అసలు మ్యాటర్ ఏంటో తెలుసా?

RCB vs Gif fined Ram Rules ఐపీఎల్ 2006లో ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడేందుకు సిద్ధమైంది అయితే ఈ పోరులో ఏ జట్టు గెలిచినా రెండోసారి ట్రోఫీని దక్కించుకుంటుంది. 2003 s Gif fined Ranades ఐపీఎల్ 2076 మహాసంగ్రామానికి సర్వం సిద్ధమైంది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ టైటిల్ పోరుకు తలపడుతున్నాయి అయితే….

Read More

దావూద్ ఇబ్రహీం: భారత్లో పేలుళ్లకు కుట్ర.. దావూద్ సంబంధాలున్న 9 మంది అరెస్ట్

. న్యూఢిల్లీ: దేశ రాజధాని దిల్లీతో పాటు ముంబయి, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వినాశనానికి వ్యూహం రచించిన ఒక పెద్ద ఉగ్రవాద నెట్‌వర్క్‌ను దిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ శనివారం భగ్నం చేసింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా మొత్తం 9 మంది అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి పాకిస్థాన్ గూఢచారి సంస్థ ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్’ (ISI), అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం (డి-కంపెనీ) నెట్‌వర్క్‌తో ప్రత్యక్ష సంబంధాలు…

Read More
Rcb ipl finals 2026

IPL finals : ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకోవాలంటే అదొక్కటే మార్గం: రజత్ పాటిదార్

ఐపీఎల్ (H) 2026 ఫైనల్ మ్యాచ్.. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీ (Royal Challengers Bongaluru), గుజరాత్ టైటాన్స్ (Grajanctilition) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు విజయం సాధించడం తమ బౌలర్ల చేతుల్లోనే ఉందని కెప్టెన్ రజత్ పాటిదార్ (Rovt Randa) అన్నాడు. . ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రజత్ పాటిదార్ మాట్లాడాడు. . ‘పోటీలో నెగ్గాలంటే.. చక్కటి బౌలింగ్ ఎటాక్ ఉండాలి. ఈ పిచ్పి 200,…

Read More

నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కీలక భేటీ.. మంత్రులందరినీ ఢిల్లీలోనే ఉండాలని ఆదేశం! | PM Modi calls crucial council meeting today, all ministers asked to stay in Delhi

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే, దేశ రాజధాని ఢిల్లీలోని సేవా తీర్థంలో గురువారం (మే 21)సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రిమండలి కీలక సమావేశం జరగనుంది. రాజకీయ, ఆర్థిక పరిణామాలు ముమ్మరంగా మారుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులందరూ రాజధానిలోనే ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఈ భేటీలో కేబినెట్ మంత్రులతో పాటు స్వతంత్ర హోదా గల సహాయ మంత్రులు కూడా పాల్గొననున్నారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ…

Read More

Mysterious: గంపెడు ఆశతో చేపల కోసం వెళ్తే.. జాలరి వలలో చిక్కింది చూసి షాక్‌! | Mysterious object caught in fishermen’s net in Tiruvallur district of Tamil Nadu

పొన్నేరి, మే 21: తమిళనాడులోని తిరువళ్లూర్‌ జిల్లాలో దాదాపు 30కిపై గ్రామాలకు చెందిన జాలరులు పోన్‌పే సరస్సులో, సముద్రంలో చేపలు పడుతుంటారు. పొన్నేరు సమీపం పళవేర్కాడు పాసియావరానికి చెందిన జాలరి దైవప్రకాశం నలుగురితో కలిసి పడవలో అక్కడి సముద్రంలో మంగళవారం సాయంత్రం ఎప్పటిమాదిరిగానే చేపలు పట్టేందుకు వల విసిరాడు. ఇంతలో వారి వల భారీగా బరువెక్కింది. దండిగా చేపలు పడి ఉంటాయని ఆశతో వలను బయటకు లాగారు. అయితే వలలో చేపలకు బదులు సుమారు 10 కిలోల…

Read More

దేశం కోసం ఒక అడుగు.. మన బంగారం – దేశానికి శ్రీరామరక్ష! మేధావుల బహిరంగ విజ్ఞప్తి! | How you help the government by selling 100 grams of gold understand the complete calculation

భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు; అది సంప్రదాయం, సంస్కృతి, అత్యవసర కాలంలో ఆదుకునే ఒక గొప్ప భరోసా. అయితే, ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ పసిడి ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థపై పెను భారంగా మారుతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆనంద్ రాఠీ వెల్త్ సీఈఓ ఫిరోజ్ అజీజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. భారతదేశం తన అవసరాలకు మించి బంగారాన్ని దిగుమతి చేసుకోవడం వల్ల…

Read More

హోటల్ రూమ్‌లో దొరికిన జంట.. పోలీస్ స్టేషనే పెళ్లి వేదిక.. ప్రియురాలు హ్యాపీ.. ప్రియుడు షాక్! | Bihar: patna couple staying in hotel police arranged their marriage bride elated but groom crying

బీహార్ రాజధాని పాట్నాలో ఒక విచిత్రమైన ఉదంతం చోటుచేసుకుంది. జక్కన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హోటల్‌లో బస చేస్తున్న ప్రేమికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై స్టేషన్ ప్రాంగణంలోని గుడిలోనే వారికి పెళ్లి చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ వివాహం ఇద్దరి మధ్య సమ్మతితో జరిగినట్లు కాకుండా, ఒకరికి పరమానందం, మరొకరికి తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. నవాడా జిల్లాకు చెందిన రాజేష్, సవిత (పేర్లు మార్చబడ్డాయి) గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. సుమారు…

Read More

NEET 2026 Paper Leak: నీట్‌ పేపర్ లీక్‌ కేసులో మాస్టర్‌ మైండ్ అరెస్ట్..! ఇతడే అసలు సూత్రదారి | CBI arrests lecturer in NEET UG 2026 paper leak case, calls him kingpin

న్యూఢిల్లీ, మే 15: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) పెద్ద విజయం సాధించింది. ఈ కుంభకోణంలో మాస్టర్‌ మైండ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ పి.వి. కులకర్ణిని పుణెలో అధికారులు అరెస్టు చేశారు. నీట్‌ 2026 పేపర్‌ తయారీలో కీలక పాత్ర పోషించింది కులకర్ణి కావడం గమనార్హం. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ప్రక్రియను దుర్వినియోగం చేసి ప్రశ్నపత్రాలను సంపాదించడంలో కులకర్ణి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. లీకైన ప్రశ్నపత్రాలు, వాటి…

Read More

NEET UG 2026 paper leak: హమ్మ కులకర్ణీ.. ‘నీట్’గా ఎంత పని చేశావ్! NTA ఇంటి దొంగ వీడే | CBI arrests ‘kingpin’ of NEET UG 2026 leak: Chemistry teacher Kulkarni who worked with NTA, leaked paper in Pune

హైదరాబాద్‌, మే 15: నీట్-యుజి (NEET-UG) 2026 పేపర్ లీక్ కేసులో కీలక పురోగతి సాధించింది. పుణెలో లీకేజీ సూత్రధారి, కెమిస్ట్రీ లెక్చరర్ పి.వి. కుల్కర్ణిని సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీకి అసలు మూలం కుల్కర్ణియేనని సీబీఐ తేల్చింది. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన కుల్కర్ణిని పుణెలో CBI అధికారులు అరెస్ట్ చేశారు. ఎన్టీఏ (NTA) పరీక్ష ప్రక్రియలో ఉంటూనే కుల్కర్ణి పేపర్ అవుట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు ముందుగానే ప్లాన్ వేశాడు. ఏప్రిల్ చివరి…

Read More

చెదరిన డాక్టర్ కల.. ముగ్గురు NEET విద్యార్ధులు బలి! | Three NEET candidates committed suicide in several states in the wake of the NEET paper leak

రాజస్థాన్, మే 15: పేపర్ లీక్‌ నేపథ్యంలో నీట్ పరీక్షను రద్దు చేస్తూ కేంద్రం కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. NEET-UG పరీక్ష రద్దుతో మనస్తాపం చెంది పలువురు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీకి చెందిన రితిక్ మిశ్రా గురువారం (మే 14) ఆత్మహత్య చేసుకున్నాడు. మూడోసారి నీట్ రాసిన రితిక్‌ ఈసారి ఖచ్చితంగా ర్యాంకు సాధిస్తానని నమ్మకంగా ఉన్నాడు. అయితే అనూహ్యంగా నీట్‌ పరీక్ష రద్దవడంతో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు….

Read More