Headlines
Srisailam latest update

భక్తులకు అలర్ట్ శ్రీశైల దేవస్థానం సంచలన నిర్ణయం.. నాలుగు రోజులపాటు..

Srisailam AP Darshan నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ పెరగడంతో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి. వారాంతపు సెలవుల నేపథ్యంలో ఈరోజు (శుక్రవారం) నుంచి సోమవారం వరకు వీఐపీ బ్రేక్ ( స్పర్శ) దర్శనాలను నిలిపివేశారు ఈ నాలుగు రోజులపాటు భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు నంద్యాల జిల్లా శ్రీశైలం (Sivadam) మహాక్షేత్రంలో వేసవి సెలవులు. వారాంతపు సెలవులతో భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం…

Read More
Jansena kovur, gadiraju jeevan Krishna,janasainiks kovur

కోవూరులో ఘనంగా ‘చాయ్ విత్ జనసైనిక్’ కార్యక్రమం: పార్టీ బలోపేతమే లక్ష్యంగా నేతల పిలుపు

​నెల్లూరు: జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అధినేత పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన ‘చాయ్ విత్ జనసైనిక్’ కార్యక్రమం కోవూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. కోవూరు మండలం పడుగుపాడులో వెలిశెట్టి తనుష్ చంద్ర, ముక్కోటి అమరనాధ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ​ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు గాదిరాజు జీవన్ కృష్ణ మరియు జిల్లా ఐటీ కో-ఆర్డినేటర్ నక్కల శివకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి టీ తాగుతూ…

Read More

పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు! | Ancient Durga Devi Idol Unearthed During Excavation in Tirupati District video tv9d – Viral Videos in Telugu

అచంచలమైన దైవలీలలు ఎప్పుడు, ఏ రూపంలో వ్యక్తమవుతాయో చెప్పలేం. తిరుపతి జిల్లా పాకాల మండలంలో సరిగ్గా ఇలాంటి ఒక అద్భుత ఘటనే చోటుచేసుకుంది. పొలం పనుల్లో నిమగ్నమైన రైతులకు సాక్షాత్తూ ఆ జగన్మాత దుర్గాదేవి పురాతన విగ్రహ రూపంలో సాక్షాత్కరించింది. పాకాల మండలంలోని ఇరంగారిపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలాన్ని చదును చేస్తూ, చుట్టూ కంచె వేయడం కోసం జేసీబీతో తవ్వకాలు జరిపిస్తున్నారు. ఆ సమయంలో జేసీబీ బకెట్‌కు ఏదో బలంగా అడ్డుపడింది. అనుమానంతో…

Read More

క్రేన్‌నే బోల్తా కొట్టించిన గ్యాస్ ట్యాంకర్.. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే?.. ఇదిగో వీడియో | Kadapa Gas Tanker Accident: Guvvalacheruvu Leak Causes Panic and Traffic Chaos Watch Video

సాధారణంగా మన ఇంట్లో ఉన్న చిన్న గ్యాస్ సిలిండర్ లీకైతేనే భయంతో పరుగులు పెడతాం. అలాంటిది ఒక పెద్ద ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అయితే ఇంకేమైనా ఉందా.. గుండెలు జారిపోవు. అచ్చం అలాంటి ఘటనే కడప జిల్లాలో వెలుగు చూసింది. గ్యాస్‌ లోడ్‌తో వెళ్తున్న ఓ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడడంతో దాని నుంచి గ్యాస్ లీకైంది. అది గమనించిన స్థానికులు భయతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్…

Read More

Andhra News: ఉరుములు, మెరుపులతో జోరు వర్షం.. ఒక్కసారిగా ఇంటిపై పడిన పిడుగు.. ఇదిగో వీడియో | AP Unseasonal Rains: Lightning Strikes House in Kadapa, Safety Tips During Storms

ఏపీలో అకాల వర్షాలు జనాలను ఆగమాగం చేస్తున్నాయి. తాజాగా కడప జిల్లా వ్యాప్తంగా పిడుగు పాటుతో కూడిన వర్షాలు స్థానిక ప్రజల మనుగడను దెబ్బతీశాయి. ఓ ఇంటిపై పిడుగు పడడంతో ఆ ఇల్లు మొత్తం కాలిపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల కడప జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులో కూడా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే మైదుకూరు మండలం మిట్టమాను పల్లె ఎస్సీ కాలనీలో ఓ…

Read More

Tirupati: అద్భుతం.. రూ. 50 లక్షల నోట్ల కట్టలతో దర్శనమిచ్చిన తాతయ్యగుంట గంగమ్మ తల్లి | Tirupati Gangamma Jatara 2026: Goddess Adorned with Currency Notes Worth Rs 50 Lakhs photos

వారం రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా, వైభవంగా జరిగిన తిరుపతి గంగమ్మ జాతరను విజయవంతంగా పూర్తి చేసిన ఆలయ పాలకమండలిని, అధికారులను, సిబ్బందిని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ప్రత్యేకంగా అభినందించారు. భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.

Read More

Andhra Weather: సూర్య ఆన్ ఫైర్.. గురువారం ఈ ప్రాంతాల్లో నిప్పులే…

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం వడగాల్పుల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో 41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. రాబోయే రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పరిస్థితి దృష్ట్యా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్…

Read More

Gold Price Today: పసిడి ప్రియులకు ఊరట.. మీ ఊరిలో తులం ధర ఎంతుందో ఇక్కడ తెలుసుకోండి | Gold and Silver Prices Today: May 28 gold rates in hyderabad, vijayawada, Visakhapatnam

హైదరాబాద్‌, మే 28: అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అటు క్రూడ్‌ ఆయిల్‌.. ఇటు బంగారం ధరలు పోటాపోటీగా ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ఈ క్రమంలో బంగారం కొనాలనుకునే వారికి నేటి పసిడి ధరలు కాస్త ఊరటనిచ్చాయి. బంగారంతో పాటు వెండికీ ప్రస్తుతం మార్కెట్లో మంచి గిరాకీ ఉండటంతో ధరలు ఎప్పుడెప్పుడు దిగొస్తాయా అని జనాలు ఎదురు చూస్తున్నారు. తేడాది గోల్డ్ రేటు ఏకంగా 70 శాతం వరకు పుంజుకుంది. ఇక వెండి సంగతి సరేసరి. సిల్వర్ రేటు గతేడాది…

Read More

Weather Report: ఎండలు, అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అల్లకల్లోలం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే | IMD warned that temperatures in Andhra Pradesh likely to reach up to 46 degrees on May 28, Rain Forecast for Several Districts

అమరావతి, మే 28: రాష్ట్రంలో ఒకవైపు భగ్గుమంటున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, మరోవైపు పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, దక్షిణ తెలంగాణ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో గురువారం బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు,…

Read More

ఈ కోడి పుంజుని కూర వండి తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష ఖాయం! ఎందుకో తెల్సా.. | Wild Jungle Fowl: Hunting this chicken will result in a prison sentence

మన దేశంలో అడవుల్లో మాత్రమే కనిపించే జంగ్లీ ముర్గా లేదా అడవి కోడిని వన్యప్రాణి రక్షణ చట్టంలో చేర్చారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా ఈ కోళ్లను వేటాడితే జరిమానాతోపాటు మూడేళ్ల జైలుశిక్ష పడుతుంది. అడవుల్లో మాత్రమే కనిపించే ఈ పక్షులు నేల మీద తిరుగుతాయి. అలికిడైతే పారిపోయి చెట్లపైకి ఎగురుతాయి. గింజలు, చెదలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. ఏపీ, తెలంగాణ అడవుల్లోనూ ఈ అడవి కోళ్లు కనిపిస్తాయి. జంగ్లీ ముర్గా లేదా అడవి కోళ్లు అడవుల్లో…

Read More