IPL 2026 KKR vs DC : కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ లాస్ట్ ఫైట్.. కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు నిలిచేనా? | Ipl 2026 kkr vs dc match 70 prediction eden gardens kolkata pitch report telugu
IPL 2026 KKR vs DC : ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగింపునకు వచ్చేసింది. లీగ్ స్టేజ్ లోని చివరిదైన 70వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు తలపడబోతున్నాయి. కోల్‌కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆదివారం రాత్రి 7.30గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఈ మ్యాచ్…
