22ఏ బాధితులకు గుడ్ న్యూస్.. జాబితాలో ఉన్న ప్లాట్లు, ఇళ్లకు రిజిస్ట్రేషన్లు.. | Telangana Government Issues 7 Orders to Resolve Pending 22 A Land and Registration Issues, Applications to Be Cleared Within a Month
22-ఎ భూముల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. 22A సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం 7 కీలక ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన 24 గంటల్లోనే 22-ఎ సమస్యలపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు పొంగులేటి. ప్రైవేటు భూములు అనుకోకుండా 22-ఎ జాబితాలో చేరి ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఫాస్ట్‌ట్రాక్‌లో పరిష్కరిస్తున్నామన్నారు. 10 నుంచి 12 రకాల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి…
