Headlines

UPSC సివిల్స్‌లో 24వ ర్యాంకు.. కేవలం రూ.45 వేల కోచింగ్‌తో ప్రిలిమ్స్‌కు సన్నద్ధత! ఇమ్మాడి పృథ్వీ సక్సెస్ సీక్రెట్స్ ఇవే | Just 2.5 Months of Coaching for Rs 45,000: UPSC Rank 24 Immadi Prithvi Shares His Strategy

UPSC సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీలోని విజన్ ఐఏఎస్‌లో శిక్షణ తీసుకున్నట్లు పృథ్వీ తెలిపారు. తనకు రెండున్నర నెలల ప్రిలిమ్స్ ఫోకస్డ్ ప్రోగ్రామ్‌కు రూ.45,000 ఫీజు అయినట్లు వెల్లడించారు. ఈ కోర్సు చాలా తక్కువ వ్యవధిలో పూర్తయ్యేలా రూపొందించారని, ప్రిలిమ్స్ పరీక్షకు అవసరమైన ముఖ్యమైన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారని వివరించారు. సమయం తక్కువగా ఉన్నప్పటికీ, పరీక్షకు ఉపయోగపడే కీలక అంశాలను క్రమబద్ధంగా చదవడానికి ఈ కోర్సు సహాయపడిందని చెప్పారు. తన అనుభవంలో ఇది ఉపయోగకరంగా ఉందని…

Read More

Andhra: వింత ఆచారం.. ఈ గ్రామంలో కోళ్లు పెంచరు.. కోడిగుడ్డు కూడా తినరు! | anantapur village tammayyadoddi ban on chicken and eggs

టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా.. కాలం ఎంతగా మారినా.. కొన్ని గ్రామాల్లో మాత్రం తరతరాలుగా వస్తున్న ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి ఓ ప్రత్యేక గ్రామం అనంతపురం జిల్లాలో ఉంది. సాధారణంగా పల్లెల్లో తెల్లవారుజామున కోడి కూతలు వినిపిస్తుంటాయి. దాదాపు ప్రతి ఇంట్లో కోళ్ల పెంపకం కనిపిస్తుంది. కానీ ఈ గ్రామంలో మాత్రం కోడి కూత వినిపించదు. ఎందుకంటే ఇక్కడ కోళ్లను పెంచరు. కోడి మాంసం తినరు. చివరికి కోడిగుడ్డును కూడా ముట్టుకోరు. వందేళ్లుగా కొనసాగుతున్న…

Read More

ఏడాదిన్నరగా దూరం పెడుతోందని.. మహిళను ఫాలో చేస్తూ వచ్చి దారుణం.. పోలీస్ స్టేషన్ సమీపంలోనే! | Palnadu: Woman Tracked Near Police Station and Hacked to Death

గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై పోలీస్ స్టేషన్ సమీపంలోనే దాడి జరిగింది. కత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తాపి పని చేసుకుని జీవించే బత్తుల గోవిందుది పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లి. గత కొన్నేళ్ళ క్రితం భార్యతో విబేధాల నేపధ్యంలో ఆమెను హత్య…

Read More

Kakinada: ఇన్‌ఫ్లుయెన్సర్ భార్య అదృశ్యం.. ఆచూకీ చెబితే రూ.లక్ష! | Social media influencer nagamani missing husband offers reward

సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఆ జంట జీవితంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు.. వారికి ఓ పసిపాప. అంతా సంతోషంగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో భార్య అదృశ్యమైంది. నెలలు గడుస్తున్నా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో భర్త ఆందోళన చెందుతున్నాడు. తన భార్య ఎక్కడుందో తెలిపిన వారికి రూ.లక్ష బహుమతి ఇస్తానంటూ ఊరూరా పోస్టర్లు వేస్తున్నాడు. ఇంతకీ నాగమణి ఎక్కడికి వెళ్లింది? ఆమె అదృశ్యం వెనుక అసలేం జరిగింది? రీల్స్‌తో పరిచయం…..

Read More

తిరుమలలో భక్తులను భయపెడుతున్న పాములు

తిరుమల కొండపై పాముల సందడి కొనసాగుతోంది. విష సర్పాల అలికిడి భయపెడుతోంది.జీవవైవిద్యం ఉట్టిపడే శేషాచలం కొండలు జీవరాశులకు నిలయం కాగా ఎన్నో సర్పజాతులు సేద తీరుతున్నాయి.దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో సురక్షితమైన ఆవాసంగా మార్చుకున్న పాములు అప్పుడప్పుడు బయటకు వచ్చి సందడి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే తిరుమల వెంకన్న కొలువైన సప్తగిరుల్లోని సర్పాలు బయట కనిపిస్తూ భక్తులను భయపెడుతున్నాయి. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న జర్రిపోతులు నాగుపాములు, కొండచిలువలు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ అలజడి…

Read More

Weather Alert: ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా.. మూడు రోజుల పాటు వాతావరణం ఎలా ఉంటుందంటే..? | Weather Update: Rain Alert for Andhra Pradesh for Next 3 Days, Dry Weather Likely in Telangana

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, తెలంగాణలో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. దక్షిణ భారతదేశంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, దిగువ ట్రోపో ఆవరణంలో వీస్తున్న ఉత్తర, ఈశాన్య గాలుల ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొమరిన్ ప్రాంతం నుండి మరాఠ్వాడ…

Read More

రాజమండ్రిలో తొలిసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్.. అవయవదానంతో నలుగురికి పునర్జన్మనిచ్చిన అడపా సుధీర్ | Rajahmundry Witnesses First Kidney Transplantation as Adapa Sudheer’s Organ Donation Saves Four Lives

రాజమండ్రి: మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా, మరణంలోనూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపే మహత్తర కార్యానికి రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వేదికైంది. రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో తొలిసారిగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ (మూత్రపిండ మార్పిడి) ప్రక్రియ చేపట్టారు. ఇదే సమయంలో బ్రెయిన్ డెడ్ అయిన అడపా సుధీర్ అవయవదానం ద్వారా నలుగురు రోగుల ప్రాణాలను కాపాడటం సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అనుకోని పరిస్థితుల్లో బ్రెయిన్ డెడ్ అయిన అడపా సుధీర్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలోనూ గొప్ప మానవతా…

Read More

ఘోర రోడ్డు ప్రమాదం.. పొలం పనులకు వెళ్తూ ఇద్దరు వ్యవసాయ కూలీల దుర్మరణం..! | Guntur Road Accident: Two Agricultural laborers Killed by Sand Tractor in Kollipar Mandal

గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హనుమాన్ పాలెం గ్రామం సమీపంలో వేగంగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఒక ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దావులూరు పాలెం గ్రామానికి చెందిన అద్దంకి రాజారావు, ఏమినేని రాగమ్మ ఇద్దరూ కలిసి రోజూవారీ వ్యవసాయ పనుల కోసం టీవీఎస్ వాహనంపై పొలానికి బయలుదేరారు. వీరు…

Read More