Headlines

4 రోజులు.. 9 రాష్ట్రాలు.. 4,000 కి.మీ. ప్రయాణం! ఈ ట్రైన్ ప్రత్యేకత తెలిస్తే షాకవ్వాల్సిందే..! | Dibrugarh to Kanyakumari: The Epic 4 Day Vivek Express, India’s Longest Train Journey

భారతదేశంలో రైలు ప్రయాణం అంటే కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడం మాత్రమే కాదు.. ఎన్నో సంస్కృతులు, భాషలు, ప్రకృతి అందాలను దగ్గరగా చూసే అవకాశం కూడా. ముఖ్యంగా సుదీర్ఘ దూరం ప్రయాణించే రైళ్లలో కిటికీ పక్కన కూర్చుని బయట దృశ్యాలను చూస్తూ గడిపే సమయం ప్రయాణికులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. అలాంటి అరుదైన ప్రయాణ అనుభవాన్ని అందించే రైళ్లలో వివేక్ ఎక్స్‌ప్రెస్‌ ఒకటి. అస్సాంలోని డిబ్రూగఢ్‌ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు సాగే…

Read More

ఎల్‌నినోతో టమోటా రైతుల విలవిల.. ధర ఉన్నా.. ఎండల దెబ్బకు దిగుబడి ఢమాల్‌! | Kharif Tomato Crisis: El Nino Wreaks Havoc on Chittoor and Annamayya District Yield Drought Impact

ఎల్ నినో ప్రభావం ఉమ్మడి చిత్తూరు జిల్లా టమోటా రైతాంగాన్ని చావు దెబ్బతీసింది. ఒక సహజ వాతావరణ మార్పు టమోటా సాగు చేసిన రైతులను నిండా మంచింది. ఉష్ణోగ్రతలు, గాలుల్లో మార్పు లకు కారణమైన ఎల్ నినో రుతుపవనాలను బలహీనపడేలా చేసింది. దీంతో వర్షపాతం తగ్గి కరువు పరిస్థితులకు కారణమైన ఎన్ నీనో టమోటా సాగు చేసిన ఖరీఫ్ రైతుకు నష్టాలను మిగిల్చింది. ధర ఉన్నా దిగుబడి లేక కొత్త కష్టాన్ని తీసుకొచ్చింది. ఖరీఫ్ రైతును కుంగదీసింది…

Read More

మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది? ఇదిగో తాజా వెదర్ అప్‌డేట్

తెలుగు రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ కొనసాగుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో పగటిపూట ఎండలు మండిపోతున్నాయి.. ఇక రాత్రి పూట ఉక్కపోత ఎండాకాలన్ని తలపిస్తోంది. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. వాతావరణ కేంద్రం ప్రకారం.. ఉత్తర అండమాన్ సముద్రంలో అభివృద్ధి చెందుతున్న ఉపరితల ప్రసరణ ప్రభావం కారణంగా.. మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం…

Read More

Ration Card: రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..? ప్రభుత్వం నుంచి బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేస్తే..

ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ వ్యవస్థలో అనే కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనాలను రద్దు చేయడంతో పాటు స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టింది. ఏటీఎం తరహాలో ఉండే ఈ స్మార్ట్ రేషన్ కార్డుపై ప్రభుత్వ రాజముద్ర ఉంటుంది. దీంతో పాటు బియ్యంతో పాటు రేషన్ సరుకుల్లో మరిన్ని నిత్యావసరాలను చేర్చింది. పంచదార కందిపప్పు, గోధుమ పిండి, పామాయిల్…

Read More

Caste Certificate: జస్ట్ రూ.40 చెల్లిస్తే చాలు.. వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్.. సులువుగా పొందండిలా.. | AP WhatsApp Governance: Get Caste Certificate on WhatsApp for Just Rs. 40, Check Application Process and Required Details

ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు డిజిటల్ సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేవల ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే వాట్సప్‌లోనే ధృవీకరణ పత్రాలు, బుకింగ్ సేవలు పొందవచ్చు. సర్టిఫికేట్ జారీ కాగానే వాట్సప్‌లోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే మీకు ఏదైనా సర్టిఫికేట్ జారీ అయి ఉంటే.. డౌన్‌లోడ్ కూడా చేసుకునే వీలుంది. అయితే మన మిత్ర వాట్సప్‌ సేవల్లో మరో సదుపాయాన్ని…

Read More

Andhra News: అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లోకి ఎప్పుడంటే..? బిగ్ అప్డేట్ వచ్చేసింది.. ఆలోపే జమ..! | Annadata Sukhibhava 2nd Installment 2026: AP Farmers to Receive 6000 Under PM Kisan and State Scheme, Check Eligibility

ఆంధ్రప్రదేశ్ రైతులకు త్వరలో కూటమి సర్కార్ శుభవార్త అందించనుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ ఏడాదికి సంబంధించిన రెండో విడత ఆర్థిక సహాయాన్ని విడుదల చేసేందుకు సిద్దమైంది. దసరా కానుకగా త్వరలో వీటిని రీలీజ్ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిధులు అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు జమ చేయనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద…

Read More

రూ.18 వేల ధర పలికిన గోదావరి పులస.. యానాం వేలంలో హాట్ కేక్! | Yanam Godavari Pulasa Fish Sells For Rs 18000

గోదావరి పులసకు ఉన్న క్రేజే వేరు! చేపల ప్రియులు ఎంతో ఇష్టపడే ఈ చేప మార్కెట్లోకి వచ్చిందంటే ధర ఎంతైనా కొనుగోలు చేసేందుకు వెనుకాడరు. అందుకే పులస సీజన్‌లో వేలం పాటలు ఆసక్తికరంగా సాగుతుంటాయి. తాజాగా యానాంలో మత్స్యకారుల వలకు చిక్కిన ఓ పులస చేప ఏకంగా రూ.18 వేల ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించింది. 1.2 కిలోల పులసకు రూ.18 వేలు! యానాం వద్ద గౌతమి గోదావరిలో గురువారం మత్స్యకారుల వలకు 1.2 కిలోల…

Read More

Yanam: యానాం తీరంలో చీరమేను సందడి.. బకెట్ ధర తెలిస్తే బిత్తరపోవాల్సిందే.. | Yanam Fishermen Catch Chirameenu fish In Large Quantities price will surprise you

యానాంలో మత్స్యకారులకు ఈసారి వేటలో అరుదైన అనుభవం ఎదురైంది. సాధారణంగా కొద్దికొద్దిగా మాత్రమే వలకు చిక్కే చీరమేను.. ఈసారి సీజన్ ప్రారంభంలోనే భారీగా లభించడంతో మత్స్యకారుల్లో ఆనందం వెల్లివిరిసింది. పెద్ద మొత్తంలో చేపలు దొరకడంతో గోదావరి రేవు వద్ద సందడి నెలకొంది. చీరమేనుకు ఎందుకంత ప్రత్యేకత? గోదావరి పరిసర ప్రాంతాల్లో స్థానికంగా చీరమేను పేరుతో పిలిచే ఈ చేపకు చేపల మార్కెట్లలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ చేపలు వలకు చిక్కినప్పుడు మత్స్యకారులకు మంచి ఆదాయం వచ్చే…

Read More

తిరుమల శ్రీవారికి లక్షల విలువైన బంగారు పగడాల హారాలు.. హైదరాబాద్ భక్తురాలి కానుక! | Tirumala: Hyderabad Devotee Donates Gold Coral Necklaces Worth Rs 25 Lakh to Lord Venkateswara

Gold Coral Necklaces To Tirumala Srivaru: తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు విలువైన కానుకలను సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన కమల అనే భక్తురాలు శ్రీవారికి సుమారు రూ.25 లక్షల విలువైన రెండు బంగారు పగడాల హారాలను విరాళంగా అందించారు. ఈ మేరకు గురువారం ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరికి రెండు…

Read More

Andhra: ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు.. 34% బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు | ap bc reservations supreme court local body elections

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నానికి సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఈ అంశంపై ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ (SLP)ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. జస్టిస్‌ దీపాంకర్ దత్తా, జస్టిస్‌ షీల్ నాగు నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిపై అభ్యంతరం స్థానిక…

Read More