Headlines

Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? | Andhra Pradesh, Telangana Weather Update: IMD Predicts Rain for Next 3 Days Across AP and Telangana

వాతావరణ శాఖ రాబోయే మూడు రోజుల వాతావరణ బులెటిన్‌ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, యానాంపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరమైన వాతావరణం, మధ్యాహ్నం ఎండల కారణంగా ఉక్కపోత ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే 3 రోజుల వాతావరణం: ఏపీ విపత్తుల…

Read More

Andhra: ప్రస్తుతం ధర లేదు.. అయినా లాభమే..! బంతిపూలతో రైతు సక్సెస్.. | Farmer Sairams Natural Marigold Farming Success: Low Prices, High Profits

ప్రకాశం జిల్లాకు చెందిన రైతు సాయిరాం, వ్యవసాయంలో వినూత్న పద్దతి అనుసరిస్తున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులతో కూడిన సాంప్రదాయ సాగు విధానాల వల్ల పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడుల సమస్యలను ఎదుర్కొని, ప్రకృతి వ్యవసాయాన్ని ఆశ్రయించి బంతిపూల సాగులో విజయగాథను లిఖించారు. మార్కెట్లో ధరలు అంతగా లేకపోయినప్పటికీ, ఆయన లాభాలను ఆర్జిస్తున్నారు. ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, రంగయ్యపాలెం గ్రామంలో నివసించే సాయిరాం గతంలో కూరగాయలు, వేరుశనగ వంటి పంటలను సాగు చేసేవారు. రసాయన ఎరువుల…

Read More

BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. ఇదిగో పూర్తి లిస్ట్‌! | AP Cabinet Approves BC Quota for Local Body Elections: Check Category Wise Reservation Share

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజేష్ రంజన్ నేతృత్వంలోని కమిషన్ అందించిన నివేదిక, సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల శాతాలను అధికారికంగా ఖరారు చేసింది. మొత్తం విభాగాల్లో జనాభా ప్రాతిపదికన, నిబంధనలకు అనుగుణంగా బీసీ వర్గాలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించేందుకే ఈ కేటాయింపులు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల…

Read More

వక్క సాగుతో రైతులకు కాసుల పంట.. ఒక్కసారి నాటితే దశాబ్దాల పాటు ఆదాయం | Betel nut farming profits godavari districts

సంప్రదాయ పంటలకు భిన్నంగా సాగు చేపడుతున్న రైతులకు వక్క (పోక) మంచి ఆదాయ వనరుగా మారుతోంది. పూజా కార్యక్రమాల్లో వినియోగం పెరగడం, మార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఈ పంటకు గిరాకీ పెరుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వక్క సాగు చేస్తున్న రైతులకు ప్రస్తుతం అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. దసరా, దీపావళి పండుగలతో పాటు కార్తిక మాసంలో పూజలకు వక్కను విస్తృతంగా ఉపయోగిస్తుండటంతో దేశీయ మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. దీంతో స్థానికంగా పండుతున్న వక్క…

Read More

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నాగమణి మిస్సింగ్ మిస్టరీ.. భర్త సంచలన ప్రకటన.. అసలేం జరిగింది? | Social Media Influencer Nagamani Missing for Months; Husband Offers Rs.1 Lakh Reward for Her Whereabouts

డిజిటల్ మీడియా ప్రపంచంలో రోజుకో కొత్త ఘటన వైరల్ అవుతుంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ పాపులర్ అయిన సెలబ్రిటీల జీవితాల్లో జరిగే పరిణామాలు ఎప్పుడూ చర్చనీయాంశమవుతుంటాయి. తాజాగా అన్యోన్యంగా సాగిపోతున్న ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ దంపతుల జీవితంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. కేవలం నాలుగు నెలల పసిపాపను వదిలి ఇన్‌ఫ్లుయెన్సర్ నాగమణి అదృశ్యమైన ఉదంతం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బొద్దవరం గ్రామానికి చెందిన బద్ధ…

Read More

Dasara Special Buses: దసరాకు ఇంటికెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఛార్జీలపై ఆర్టీసీ పండుగ చేసుకునే వార్త.. ఎగిరి గంతేయండి.. | Dasara 2026 Special Buses: APSRTC to Run 5,261 Services, TGSRTC Announces 7,000 Special Buses

దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మొత్తం 5,261 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి పొరుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల నుండి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు, అలాగే రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాల మధ్య ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో…

Read More

Andhra Pradesh: ఏపీలోని రైతులకు బిగ్ రిలీఫ్.. బ్యాంక్ రుణాలు చెల్లించనక్కర్లేదు..

ఎల్‌నివో ప్రభావం క్రమంలో ఏపీలోని రైతులకు శుభవార్త. రైతుల బ్యాంక్ రుణాలను రీషెడ్యూల్ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నాటికి స్టాండర్డ్‌ కేటగిరీలో ఉండి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు ఇది వర్తించనుంది. ఎల్‌నివో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల క్రమంలో ఏపీ ప్రభుత్వం మొత్తం 380 కరువు ప్రభావిత మండలాలను ప్రకటించింది. ఈ మండలాల్లో లోన్లు తీసుకున్న రైతులకు మాత్రమే బ్యాంక్ రుణాలను రీషెడ్యూల్ చేస్తారు. మిగతా మండలాల రైతులకు…

Read More

ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. సంతూర్‌ స్కాలర్‌షిప్‌ 2026-27కు ఇలా దరఖాస్తు చేయండి | Santoor Scholarship 2026 27: Rs 30,000 Financial Aid for Eligible Intermediate Pass Girls

గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్థికంగా వెనుకబడిన బాలికలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు విప్రో సంస్థకు చెందిన విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ గ్రూప్‌ (WCCLG), విప్రో కేర్స్‌ సంయుక్తంగా సంతూర్‌ స్కాలర్‌షిప్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కాలర్‌షిప్‌ ప్రకటన వెలువడింది. ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి, డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరిన అర్హులైన విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఒకేసారి రూ.30,000 ఆర్థిక సాయం అందుతుంది. అర్హతలు…

Read More

CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. నవంబర్‌ 5లోగా దరఖాస్తు చేసుకోండి | CSIR UGC NET December 2026 Notification Released, Apply Online by November 5

సైన్స్‌ విభాగాల్లో పరిశోధన, బోధన రంగాల్లో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ (CSIR UGC NET) డిసెంబర్‌ 2026 పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ఈ పరీక్షను నిర్వహించనుంది. ఈ పరీక్షలో అర్హత సాధించడం ద్వారా జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (JRF), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హతతో పాటు పీహెచ్‌డీ ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్‌ 5, 2026లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష వివరాలు పరీక్ష…

Read More

Rain Alert: ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. వాతావరణశాఖ అప్డేట్ ఇదిగో.. | AP, Telangana Weather Update: IMD Issues Yellow and Orange Alerts

బంగాళాఖాతంలో తీవ్ర ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు కురవనున్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ వల్ల ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ పరిస్థితుల క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది….

Read More