Headlines

తల్లితో కలిసి బంగారు షాపునకు వెళ్లిన చిన్నారి.. చివరకు ప్రాణాలు కోల్పోయిన విషాదం! | Hyderabad: Toddler Dies from Cyanide Near Jewelry Shop, Negligence Suspected

హైదరాబాద్‌: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తల్లితో కలిసి బంగారం కొనుగోలు చేసేందుకు జ్యువెలరీ షాపునకు వెళ్లిన రెండున్నరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సైనేడ్‌ పదార్థం నోటిలోకి వెళ్లడం వల్ల చిన్నారి అస్వస్థతకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చింతల్‌లో చోటుచేసుకుంది. ఆడుకుంటూ బయటకు వచ్చిన చిన్నారి! వివరాల్లోకి వెళ్తే.. చింతల్‌ సస్తా బజార్‌ ఎదురుగా ఉన్న విష్ణు జ్యువెలరీ వద్ద బుధవారం (అక్టోబర్…

Read More

హాట్సాఫ్..! ప్రాణాలు పోతున్నా 40 మంది ప్రయాణికులను కాపాడిన ఆర్టీసీ డ్రైవర్..! | RTC Driver’s Heroic Sacrifice: Saves 40 Passengers from Heart Attack in Anakapalle district

తన ప్రాణాలు పోతున్నా.. బస్సులోని 40 మంది ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని చివరి క్షణాల్లోనూ డ్రైవర్‌గా తన బాధ్యతను నిర్వర్తించిన ఘటన అనకాపల్లి జిల్లాలో విషాదాన్ని నింపింది. గుండెపోటు వచ్చినా నొప్పిని భరిస్తూ.. బస్సును సురక్షితంగా పక్కకు నిలిపిన ఆర్టీసీ డ్రైవర్.. అనంతరం ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సు నక్కపల్లి జాతీయ రహదారి వద్దకు చేరుకుంది. అదే సమయంలో బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు అకస్మాత్తుగా…

Read More

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. గోదావరి-కావేరి లింక్‌పై కీలక ప్రతిపాదనలు! | AP CM Chandrababu Meets PM Modi: Godavari Cauvery Link, AP Development Discussed in Delhi

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం (అక్టోబర్ 08) ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి, నీటిపారుదల, మౌలిక వసతులు, కరువు పరిస్థితులు సహా పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా గోదావరి–కావేరి నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. ప్రధాని మోదీకి చంద్రబాబు శుభాకాంక్షలు భేటీ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న…

Read More

తిరుచానూరులో విషాదం.. ఏనుగు శ్రీనిధి దాడిలో మావాటి చంద్రశేఖర్ మృతి! | Tiruchanur Temple Tragedy: Mahout Chandrasekhar Dies After Elephant Attack, TTD Probes Incident

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఏనుగు దాడి కి గురైన మవాటి చంద్రశేఖర్ మృతి చెందాడు. ఈ నెల 4 సాయంత్రం 6 గంటల సమయంలో వాహన మండపం వద్ద శ్రీనిధి అనే ఏనుగు దాడి చేయగా నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన మావాటి చంద్రశేఖర్ కొలుకోలేక పోయాడు. ఉంజల్ సేవకు గజశాల నుంచి ఆలయం వద్దకు ఏనుగును తీసుకొస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మావాటి చంద్రశేఖర్ ను తొండంతో చుట్టి…

Read More

Andhra Pradesh: అయేషాకు ఏమైంది..? ఫ్రెండ్స్ పిలిచారని వెళ్లిన యువతి.. ఆ తర్వాత.. | Darsi Missing Woman Ayesha Found Dead Near NAP Tank, Family Suspects Murder

జిల్లా దర్శి పట్టణంలో 22 ఏళ్ల యువతి షేక్ ఆయేషా అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపింది. స్నేహితులు పిలిచారని బయటకు వెళ్లిన యువతి.. మరుసటి రోజు ఉదయానికే చెరువు సమీపంలో శవమై తేలడం స్థానికంగా సంచలనంగా మారింది. ఒంటిపై తీవ్ర గాయాలు, చేయి విరిగి ఉండటం చూస్తుంటే ఇది ముమ్మాటికీ హత్యేనని తల్లిదండ్రులు, స్థానికులు అనుమానిస్తున్నారు. దర్శి పట్టణానికి చెందిన షేక్ రహమత్‌బాషా కూతురు ఆయేషా (22) డిగ్రీ పూర్తి చేసింది. ఈ నెల 5న…

Read More

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు.. కానీ, మరొకరితో సన్నిహితంగా ప్రియురాలు.. చివరకు..

గుంటూరు జిల్లా తెనాలి మండలం కఠెవరానికి చెందిన రవి తేజ డిగ్రీ చదువుకున్నాడు. ప్రస్తుతం పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే నిన్న సాయంత్రం ఇంటికి వచ్చిన చూసిన తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. రవితేజ ఇంట్లోని ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే రవితేజను కిందకి దించి చూడగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవితేజ రెండేళ్లుగా అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ కూడా ఇష్టపడటంతో…

Read More

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత.. కేబినెట్‌ నిర్ణయమిదే.. | AP government clarifies on BC reservation Quotas in local body elections, Cabinet key decisions

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. డెడికేటెట్ కమిషన్ సర్వే ప్రకారం స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. కొన్ని స్థానాల్లో ముందు తాము ప్రకటించిన 34 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు దక్కుతున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మేయర్లకు 35.29 బీసీ రిజర్వేషన్లు దక్కుతాయని స్పష్టంచేశారు. మీడియాతో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు బీసీలకు దక్కబోయే రిజర్వేషన్ల వివరాలు ప్రకటించారు.. అర్బన్ వార్డుల్లో 32.78 శాతం రిజర్వేషన్లు.. మున్సిపల్ చైర పర్సన్స్‌కు 33.02 శాతం…..

Read More

పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! | Pakala Beach Tragedy: 8 Youths Drown, Missing, Search Operations Underway in Prakasam District

ప్రకాశం జిల్లా: సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన యువకులను సముద్ర అలలు మృత్యువు రూపంలో కబళించాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో జరిగిన ఈ విషాద ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. మరో నలుగురు యువకులు ప్రాణాలతో బయటపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో మార్కాపురం జిల్లా కనిగిరి మండలం శ్రీరంగాపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలేరమ్మ కొలుపుల అనంతరం సముద్ర స్నానానికి..! వివరాల్లోకి వెళ్తే…..

Read More

Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం | TTD Annaprasadam Record: Over 9 Crore Servings in 9 Months; Check Key Facts and Numbers

రోజుకు దాదాపు 16 టన్నుల బియ్యం: రోజూ లక్షలాది మందికి భోజనం సమకూర్చేందుకు టీటీడీ నిత్యం భారీ స్థాయిలో ముడిసరుకులను వినియోగిస్తోంది. ప్రతిరోజూ దాదాపు 15,788 కిలోల (15.8 టన్నుల) బియ్యం, 3,110 కిలోల సన్‌ఫ్లవర్ ఆయిల్, 2,861 కిలోల కందిపప్పు, 2,832 కిలోల సుజీ రవ్వ, 2,825 కిలోల గోధుమ రవ్వ, 1,729 కిలోల మినప్పప్పు వాడుతున్నారు. వీటితో పాటు నిత్యం 1,436 కిలోల ఉప్పు, 1,276 కిలోల బెల్లం, 497 కిలోల చింతపండు, 430…

Read More

తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. లక్షల విలువైన బంగారు లాకెట్, ముత్యాల హారం సమర్పించిన జైపూర్ భక్తుడు | Tirumala: Jaipur Couple Donates Gold Locket and Pearl Necklace Worth Rs.51.55 Lakh to Lord Venkateswara

తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు అపరకుభేరుడు. ఎంతో మంది చక్రవర్తులు రాజులే కాదు.. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులు కూడా వెలకట్టలేని ఆభరణాలు శ్రీవారికి కానుకగా సమర్పించారు. ఇలా వజ్ర వైడూర్యాలు, రూ. వేల కోట్ల స్థిరాస్తులు ఉన్న శ్రీ వేంకటేశ్వరుడికి భక్తులు సమర్పించే కానుకలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇందులో భాగం గానే శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళంగా ఇచ్చారు జైపూర్‌కు చెందిన ఆర్తి బిందాల్ దంపతులు. తిరుమల శ్రీవారికి శనివారం రూ.51.55 లక్షలు విలువైన…

Read More