OTT Movie: కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలు.. ఓటీటీలో ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ చూశారా? తెలుగులోనూ ఉంది | Must Watch In OTT: Narivetta Movie Based On True Incidents Is Now Streaming On Sony Liv OTT
ఈ మధ్యన యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అదే విధంగా ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా బయోపిక్ లు కూడా వస్తున్నాయి. కల్పిత కథలతో కూడిన సినిమాల కంటే ఈ రియల్ స్టోరీలను చూసేందుకు ఆడియెన్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో ఈ రియల్ స్టోరీలకు మంచి ఆదరణ ఉంటోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కినదే….
