దారం లాంటి ఈ చేపలను అంత ఇష్టంగా ఎందుకు తింటారు.. చీరమేను అసలు సీక్రెట్స్ ఇవే..
గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతంలో, ప్రత్యేకించి చలికాలం ప్రారంభంలో దీపావళికి ముందు రెండు, మూడు వారాల పాటు మాత్రమే దొరికే ఒక అరుదైన చేప చీరమీను. సన్నటి దారం ముక్కల్లా ఉండే ఈ చేపలకు చీరమీను అనే ఆసక్తికరమైన పేరు వచ్చింది. ఎందుకంటే, వీటిని మత్స్యకారులు చీరలు లేదా సన్నటి వలల సహాయంతో పడతారు. ఈ చేపలకు డిమాండ్ చాలా ఎక్కువ. అరుదైన లభ్యత, వేట పద్ధతులు: చీరమీను చేపలు కేవలం ఏడాదికి ఒకసారి మాత్రమే…
