Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, పరిస్థితులపై జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతాధికారులతో ఈ సమీక్ష జరిగింది. ఈ సమీక్ష సమావేశానికి ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ఉన్నతాధికారులు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై చర్చ జరిగింది.
