Headlines

ఘనంగా మామిడి కాయల పండుగ.. దీని ప్రత్యేకత తెలుసా? | Mango Festival: Andhra Unique Tribal Celebration of Nature and Harvest in Agency Areas

అడవిని నమ్ముకుని జీవించే గిరిజనుల జీవనశైలి ప్రకృతితో మమేకమై ఉంటుంది. వారు తినే ప్రతి పండు, పంటను ముందుగా ప్రకృతికి, గ్రామ దేవతలకు సమర్పించిన తర్వాతే స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో మామిడి సీజన్ ప్రారంభాన్ని పురస్కరించుకుని జరుపుకునేదే “మామిడికాయల పండుగ”.అరకు, పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, సీతంపేట, బుట్టాయగూడెం, పోలవరం వంటి ఏజెన్సీ మండలాల్లో ఈ పండుగ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కొండరెడ్లు, బగత, కొండదొర, వాల్మీకి, మాలి, సవర తదితర గిరిజన తెగలు చెట్టుకు మామిడికాయలు కాసినా,…

Read More

ఉద్యోగులు, విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ గుడ్‌న్యూస్.. బక్రీద్ సెలవు తేదీలో మార్పు! | Andhra Pradesh Government Reschedules Bakrid Holiday to May 28

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ సందర్భంగా గతంలో ప్రకటించిన సెలవు తేదీలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత మే 27న సాధారణ సెలవుగా నిర్ణయించినప్పటికీ, తాజా ఉత్తర్వుల ప్రకారం ఆ సెలవును మే 28కి మారుస్తూ ప్రభుత్వం అధికారికంగా జీఓ విడుదల చేసింది. సాధారణంగా ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం పండుగలు చంద్ర దర్శనంపై ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వం ముందుగా విడుదల చేసిన వార్షిక క్యాలెండర్‌లో మే 27న బక్రీద్ సెలవుగా పేర్కొంది. అయితే,…

Read More

Heatwave: అగ్నిగుండంలా మండుతున్న భారత్.. 50 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు.. ఏపీ, తెలంగాణలో | India Scorched by Severe Heatwave: IMD Issues Red Alerts Across Telangana, Andhra Pradesh and North India

దేశవ్యాప్తంగా తీవ్రమైన వడగాలులు కొనసాగుతున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండుటెండలు, వేడి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లాలంటే భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది.వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం రాబోయే ఆరు రోజుల పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వేడి కొనసాగనుంది. బలూచిస్తాన్, రాజస్థాన్ థార్ ఎడారి నుంచి వీస్తున్న వేడి గాలులు ఉత్తర, మధ్య భారత్‌లో వడగాలుల పరిస్థితులను తీవ్రతరం చేస్తున్నాయి.వాతావరణ అంచనాలను…

Read More

నోరు లేని జీవిపై నరరూప రాక్షసుల వికృత చేష్ట.. రక్తపు మడుగులో ‘రైతు బిడ్డ’..!

కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఒక అమానుష ఘటన స్థానిక రైతాంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మనుషుల మధ్య ఉండాల్సిన కక్షలను అమాయకపు మూగజీవిపై చూపించి, తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కోసిగి మండలం కేంద్రానికి చెందిన రైతు నాగరాజుకు చెందిన సుమారు లక్ష రూపాయల విలువైన ఎద్దుపై దుండగులు వేటకొడవలితో కిరాతకంగా దాడి చేశారు. ఈ దాడిలో…

Read More

UGC NET June 2026: విద్యార్ధులకు మరో ఛాన్స్.. యూజీసీ నెట్‌ 2026 దరఖాస్తు గడువు పొడిగింపు! ఎప్పటివరకంటే.. | UGC NET June 2026 exam registration deadline extended: Check revised Schedule here

హైదరాబాద్‌, మే 21: యూజీసీ నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌) 2026 జూన్‌ సెషన్‌ ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పొడిగిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ప్రటకన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు దరఖాస్తు ప్రక్రియ మే 20తో ముగిసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ గడువును 2026 మే 23వ తేదీ వరకు అధికారులు పొడిగించారు. ఇప్పటి వరకు నెట్‌కు ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు మే 23, 2026వ తేదీలోపు…

Read More

చికెన్ కూర స్నేహితుడి ప్రాణం తీసింది.. అహోబిలంలో విషాదం! | Chicken Curry Claims Friend’s Life, Tragedy in Ahobilam, Kurnool District

చికెన్ వండలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన స్నేహితుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లా అహోబిలంలో వెలుగుచూసింది. కేవలం టమోటా చట్నీ చేసినందుకు ప్రాణాలు తీయడం స్థానికంగా కలకలం రేపింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఎరుకల శంకర్, వడ్డే శివ స్నేహితులు. వీరిద్దరూ అహోబిలం గ్రామ సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో ఒకే గదిలో నివసిస్తున్నారు. ఇద్దరికీ…

Read More

రన్నింగ్ ట్రైన్‌లో విలువైన వస్తువులు మాయం.. పోలీసుల ఆపరేషన్‌లో బయటపడ్డ షాకింగ్ నిజాలు..! | A railway official caught by the police while committing thefts on trains in Kurnool District

రైల్వే శాఖలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ప్రయాణికులకు రక్షణగా ఉండాల్సిన ఓ అధికారి.. దొంగగా మారి తోటి ప్రయాణికులనే నిలువుదోపిడీ చేశాడు. చివరకు పాపం పండి పోలీసులకు చిక్కాడు. ఈ విస్తుగొలిపే ఘటన కర్నూలు రైల్వే సర్కిల్ పరిధిలో వెలుగుచూసింది. అనంతపురం జిల్లా యాడికికి చెందిన పి. బాలరాజు (36) ఆదోనిలో రైల్వే జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగ రీత్యా అతనికి రైళ్లలో ఉచితంగా, తరచుగా ప్రయాణించే వెసులుబాటు ఉంది. అయితే, ఈ అవకాశాన్ని ప్రజల సేవకు…

Read More

CM Chandrababu: అకస్మాత్తుగా ఆగిన సీఎం చంద్రబాబు కాన్వాయ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఇదిగో వీడియో | AP CM Chandrababu Naidu and Nara Bhuvaneshwari Stops Convoy to Eat Palm Fruit at Kuppam, Video Goes Viral

ఎటు చూసినా కాన్వాయ్ సైరన్లు, చుట్టూ NSG, SSG భద్రతా సిబ్బంది హడావుడి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన అంటే సాధారణంగా కనిపించే దృశ్యం.. కానీ, తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో భాగంగా ఆయన కాన్వాయ్ ఒక్కసారిగా రోడ్డు పక్కన ఆగింది. ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి, భార్య భువనేశ్వరితో కలిసి ఆయన చేసిన ఒక సాదాసీదా పని ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంటోంది. కుప్పం పర్యటనలో బిజీగా ఉన్న చంద్రబాబు దంపతులు తాము…

Read More

Andhra Pradesh: ప్రేమిస్తున్నానంటూ వేధింపులు.. యువకుడికి అరగుండు కొట్టించి ఊళ్లో ఊరేగింపు..

వివాహితను ప్రేమ పేరుతో వేధిస్తుండడంతో ఓ యువకుడికి దేహశుద్ధి చేసి అరగుండు కొట్టించి ఊళ్లో ఊరేగించారు గ్రామస్తులు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గడేకల్ల్ గ్రామంలో అవమానకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహితను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు భాస్కర్ కు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అంతటితో ఆగకుండా యువకుడు భాస్కర్ కు అరగుండు కొట్టించి మెడలో చెప్పులు దండ వేసి ఊళ్లో ఊరేగించారు. డప్పు వాయిద్యాలతో గ్రామ వీధుల్లో నడిపించుకుంటూ యువకుడు భాస్కర్ ను…

Read More

రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్ | Monsoon and Weather Update: Rain Alert Along With Heatwave in Telugu States

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డు స్థాయిలో 44 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎండలతోపాటు.. అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. రాబోయే 3-4 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు-మధ్య…

Read More