పీఎం మోదీ జాతకానికి ‘ఫోటోకాపీ’ లాంటిదే సీఎం విజయ్ జాతకం.. ప్రధానమంత్రి అవుతారా? | Viral News: astrologer rikki radhan pandit shares that vijay get yogam of become a prime minister of india after modi
సినిమా రంగుల ప్రపంచం నుంచి రాజకీయ రణరంగంలోకి అడుగుపెట్టి, తొలి ప్రయత్నంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు దళపతి విజయ్. టీవీకే పార్టీ సాధించిన విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే, ఎన్నికల ముందు వరకు రాజకీయ విశ్లేషకులు, ప్రజాభిప్రాయ సర్వేలు విజయ్‌కు వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయని అంచనా వేశాయి. కానీ, ఆ ప్రతికూల వాతావరణంలోనూ విజయ్ గెలుపును ముందే ఊహించి, ఆయన ముఖ్యమంత్రి అవుతారని బలంగా చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడు రికీ రతన్ పండిట్…
