NEET UG 2026 Re-Exam Date: నీట్ యూజీ కొత్త పరీక్ష తేదీ వచ్చేసిందోచ్.. పూర్తి షెడ్యూల్ ఇదే | NEET UG 2026 re exam on June 21, admit cards to be issued on June 14
హైదరాబాద్, మే 15: నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు ఎన్టీయే కొత్త పరీక్ష తేదీకి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం జూన్ 21 (ఆదివారం) నీట్ యూజీ 2027 పరీక్ష మరోమారు జరగనున్నట్లు ఎన్టీయే శుక్రవారం (మే 15) అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఎన్టీఏ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. రీఎగ్జామ్‌కు సంబంధించి అధికారిక మార్గాల్లో వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని విద్యార్థులను ఎన్టీఏ (NTA) కోరింది. ఈ…
