TS EAPCET 2026 Toppers: ఈఏపీసెట్‌లో సత్తా చాటిన హైదరాబాద్ కుర్రాడు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే | TS EAPCET 2026 Toppers List: 93.58 pass percentage recorded in Telangana EAPCET exam results
హైదరాబాద్, మే 17: జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు జరగగా, మే 9 నుండి 11 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు మొత్తం 3లక్షలకు పైగా విద్యార్ధులు రాశారు. పరీక్షలు ముగిసిన 6 రోజులకే ఈఏపీసెట్ ఫలితాలు వెల్లడించింది. ఈ ఏడాది మొత్తం 3,01,734 మంది ఈఏపీసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వీరికి 16 టెస్ట్ జోన్లలో 125 పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో…
