Headlines

Andhra Pradesh: ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. కేవలం గంటన్నరలో చెన్నై, బెంగళూరుకు..

ఏపీ ప్రజలకు మరో శుభవార్త. రాష్ట్రం మీదుగా అనేక ఎక్స్‌ప్రెస్ హైవేలు వెళుతుండగా.. త్వరలో మరో ఎక్స్‌ప్రెస్ హైవే కూడా అందుబాటులోకి రానుంది. అదే చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే. ప్రస్తుతం ఈ హైవే పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. త్వరలోనే దీనిని వాహనదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కర్ణాటక, ఏపీ, తమిళనాడును ఈ హైవే అనుసంధానం చేయనుంది. ఏపీ నుంచి కర్ణాటక వరకు 85 కిలోమీటర్ల మేర ఈ హైవే ఉండనుంది. చిత్తూరు జిల్లాలోని పలమనేరు అటవీ మార్గం…

Read More