ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వారందిరికి ఉచిత విద్యుత్.. ఎలా అప్లై చేసుకోవాలంటే? | AP BC Free Power Scheme: Collector Sumit Kumar Urges Eligible Families to Apply
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ వర్గాల సంక్షేమం, వారి జీవనోపాధి అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హులైన బీసీ వర్గాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పథకం ద్వారా రజకులు, స్వర్ణకారులు, నాయీ బ్రాహ్మణులు, అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన అర్హులైన కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందుతుందని ఆయన పేర్కొన్నారు. వృత్తుల వారీగా ఉచిత విద్యుత్ వివరాలు…
