Headlines

Yuvva Kumarr Miriyala

1.3 కోట్ల మందికి లీక్‌లేని పరీక్షలు: చైనా తీసుకుంటున్న కఠిన చర్యలు భారత్ కంటే ఎందుకు భిన్నం? | How China Prevents Exam Paper Leaks for 130 Million Students: Strict Measures Explained

భారత్‌లో NEET, JEE Advanced వంటి భారీ పోటీ పరీక్షలు ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అయితే ఈ పరీక్షల నిర్వహణ ఎంత పెద్దదో, అంతే సవాళ్లతో కూడుకున్నది కూడా. పేపర్ తయారీ నుంచి పరీక్ష కేంద్రాల వరకు అనేక దశల్లో వ్యవస్థ పనిచేస్తుంది కాబట్టి, చిన్న లోపం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అందుకే పరీక్షల భద్రత, పారదర్శకత, లీక్ నివారణ ఇవన్నీ ఎప్పుడూ చర్చలో ఉండే అంశాలు. ఈ…

Read More

Andhra: పొదల్లో అలజడి.. ఏంటా అని వెళ్లి చూడగా.. ఏకంగా 3 కలిసి… | Rare Three Snake Mating Dance Stuns Villagers in Vizianagaram Watch

ఏపీలోని విజయనగరం జిల్లా వంగర మండలం మద్దివలస గ్రామంలో అరుదైన దృశ్యం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా రెండు పాములు మాత్రమే ఒకదానికొకటి పెనవేసుకుని సయ్యాట ఆడటం చూస్తుంటాం. అయితే ఈసారి ఒకేసారి మూడు పాములు కలసి గంటల తరబడి ఒకదానికొకటి చుట్టుకుంటూ, కదులుతూ, ఎగిరెగిరి సయ్యాట ఆడటం చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాన్ని పలువురు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. గ్రామానికి చెందిన శివ్వాల ఫకీరు నాయుడుకు చెందిన కల్లం వద్ద ఈ…

Read More

హనుమంతుడి కళ్యాణం జరుపుకునే ఈ అద్భుత ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? | Do you know where this amazing temple that celebrates Lord Hanuman’s wedding is located?

హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఆలయంలో ప్రత్యేక పూజలు, సింధూరాభిషేకాలు, తమలపాకులు, అరటి పళ్ళు, పనస తొనలతోను పూజిస్తారు. ఇది సర్వసాధారణం. అయితే కోటిపల్లిలో ప్రత్యేకంగా భక్తులు ఆలయ కమిటీ పెద్దలు ఆంజనేయస్వామికి కళ్యాణ వేడుక ఎంతో వైభవంగా జరిపిస్తారు.

Read More

అంధురాలు.. పైగా వివాహిత.. ఆమెను ట్రాప్ చేసి లాడ్జ్‌కు.. ఆపై.. | Blind Woman Brutally Murdered in Ongole Lodge; Relative on the Run

ఒంగోలులో దారుణం జరిగింది. అంధురాలైన ఓ వివాహిత మహిళను ఆమె సమీప బంధువు ఓ లాడ్జిలో కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు. మృతురాలు ఆదిలక్ష్మిగా గుర్తించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా పనిచేస్తున్న ఆదిలక్ష్మికి ఓ కొడుకు ఉన్నాడు. ఆమె భర్త కూడా ఆంధుడు కావడంతో.. పెళ్లి చేసుకుని మంచి జీవితం ఇస్తానని మృతురాలిని సమీప బంధువు వెంకటరమణ మభ్యపెట్టాడు. గత కొంతకాలంగా ఆమెతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో పలుమార్లు గ్రామంలో ఆమె భర్త పంచాయతీ…

Read More

తెలంగాణ మొక్కజొన్నతో నిండిపోయిన ఏపీ గోడౌన్స్.. 14 రోజులుగా లారీల్లోనే డ్రైవర్ల జీవితం | Telangana Maize Floods AP Warehouses; Truck Drivers Stranded for 14 Days

తెలంగాణలో ఈసారి మొక్కజొన్న పంట బాగా పండింది. రైతులు ఆశించిన దిగుబడులు రావడంతో మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలు, గోడౌన్స్ అన్నీ మొక్కజొన్న నిల్వలతో నిండిపోయాయి. అయితే పంట ఎక్కువగా రావడం ఇప్పుడు రైతులకే కాదు.. లారీ డ్రైవర్లకు కూడా పెద్ద కష్టంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలోని ఎర్రుపాలెం, కొణిజర్ల, చింతకాని, నాగలవంచ, మధిర ప్రాంతాల సొసైటీల నుంచి భారీగా మొక్కజొన్నను ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వేర్‌హౌస్ గోడౌన్స్ ప్రస్తుతం పూర్తిగా…

Read More

British Scholarships 2026: బ్రిటన్‌లో ఉచితంగా చదవాలనుకుంటున్నారా? UK స్కాలర్‌షిప్‌ల పూర్తి గైడ్ ఇక్కడే! | British Scholarships 2026: Complete Guide for Indian Students to Study in the UK for Free

బ్రిటిష్ ప్రభుత్వం, యూకేలోని వివిధ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు ప్రతి సంవత్సరం బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలను అభ్యసించాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు అనేక స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి. వీటిలో ట్యూషన్ ఫీజులతో పాటు జీవన ఖర్చులు కూడా భరించబడే అవకాశముంది. ప్రధాన స్కాలర్‌షిప్‌లు చెవెనింగ్ స్కాలర్‌షిప్ (Chevening Scholarship): ఇది బ్రిటిష్ ప్రభుత్వపు అత్యంత ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్‌లలో ఒకటి. నాయకత్వ లక్షణాలు ఉన్న విద్యార్థులకు ఏ విభాగంలోనైనా ఒక సంవత్సరం మాస్టర్స్ డిగ్రీ చేయడానికి పూర్తిగా ఆర్థిక సహాయం అందిస్తుంది. కామన్వెల్త్…

Read More

Weather: అబ్బ.. చల్ల చల్లని కూల్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై బిగ్ అప్డేట్.. ఇదిగో వెదర్ రిపోర్ట్.. | Latest Weather Update: Rain Alert in Andhra Pradesh and Telangana as Bay of Bengal Low Pressure Continues

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. బుధవారం వరకు ఎండలు దంచికొట్టగా.. గురువారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. 2026 మే 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ సముద్రం, అండమాన్ – నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. నిన్నటి…

Read More

Karuppu: తగ్గేదే లే.. 44 ఏళ్ల వయసులోనూ దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. సూర్య సినిమాకు త్రిష పారితోషికం ఎంతంటే.. | Know Trisha Krishnan Remuneration For Suriya Karuppu Movie

కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకోవడంలో త్రిష ఎప్పుడూ ముందుంటుంది. ‘కరుప్పు’ చిత్రం పూర్తిగా త్రిష పాత్ర చుట్టూ తిరిగే కథ అని, ఇందులో ఆమె పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకే నిర్మాతలు సైతం ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడానికి వెనకాడటం లేదు. త్రిషకున్న బ్రాండ్ ఇమేజ్ సినిమా బిజినెస్‌కు ఎంతో ప్లస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. త్రిష కేవలం లేడీ ఓరియంటెడ్…

Read More

Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డికి ఒక్క మేసేజ్ చేశా.. 5 లక్షలు అకౌంట్లో వేసాడు.. హీరోయిన్..

టాలీవుడ్ నటి గాయత్రీ గుప్తా ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం, కెరీర్, ఆధ్యాత్మిక ప్రయాణం గురించి పలు కీలక విషయాలను వెల్లడించారు. చిన్నతనం నుండి ప్రేమ లభించకపోవడం, మానసిక గాయాల (ట్రామా) కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఆమె పేర్కొన్నారు. దీనివల్ల వెన్నెముక వంకరపోయిందని, ఆటోఇమ్యూన్ కండిషన్ బారిన పడినట్లు తెలిపారు. జంక్ ఫుడ్ తినని, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించినా, యోగా ఛాంపియన్‌గా ఉన్నా తన ఆరోగ్యం ఎందుకు పాడైందని ఆమె ప్రశ్నించుకున్నానని తెలిపారు….

Read More