Pawan Kalyan: విజయ్‌తో తనను పోల్చడంపై రియాక్టైన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?
తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీవీకే పార్టీ అధినేత విజయ్‌తో తనను పోల్చుతూ సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్‌పై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తమిళనాడు పరిస్థితులు వేరు ఏపీలో పరిస్థితులు వేరని తెలిపారు. అందరూ తనను వదిలేసినా పార్టీని ముందుకు తీసుకెళ్లానన్నారు. జనసేన లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ పార్టీ కాదు.. వివిధ పార్టీల సిద్ధాంతాల నుంచి మంచి అంశాలతో పార్టీని స్థాపించామనని పవన్‌కల్యాణ్ చెప్పుకొచ్చారు….
