Headlines

పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త | Andhra Pradesh and Telangana Heatwave Alert: Record Temperatures and Weather Warnings

తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఎండలు మరింత తీవ్రమవుతున్నాయి. తెలంగాణలో 19 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని 11జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో అత్యధికంగా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీలు, తెలంగాణలో అత్యధికంగా నిర్మల్‌లో 46.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఏపీలో ఎండలు మరింత తీవ్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ఎండ ఉధృతి తీవ్ర రూపం దాల్చుతోందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర…

Read More