Admissions: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై ఒకే పోర్టల్ ద్వారా అన్ని కాలేజీల ప్రవేశాలు | One single window portal for all undergraduate degree admissions in Andhra Pradesh for 2026 27 session
అమరావతి, మే 18: 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్, డిప్లొమా, డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కోసం దీనిని తీసుకురానుంది. ఏపీ ప్రభుత్వం ఒకే ఆన్లైన్ వేదిక కింద దీనిని ప్రవేశపెట్టనుంది. డిగ్రీలో ప్రవేశాలకు వేర్వేరు దరఖాస్తులు దాఖలు చేయడానికి బదులుగా విద్యార్థులు ఒకేసారి నమోదు చేసుకుని, కోర్సులను ఎంపిక చేసుకుని, ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రవేశాలను కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. ఆధార్ అనుసంధానం వల్ల ఎలాంటి ఫిజికల్ సర్టిఫికెట్ల అవసరం లేకుండా…
