Heatwave: అగ్నిగుండంలా మండుతున్న భారత్.. 50 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు.. ఏపీ, తెలంగాణలో | India Scorched by Severe Heatwave: IMD Issues Red Alerts Across Telangana, Andhra Pradesh and North India
దేశవ్యాప్తంగా తీవ్రమైన వడగాలులు కొనసాగుతున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండుటెండలు, వేడి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లాలంటే భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది.వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం రాబోయే ఆరు రోజుల పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వేడి కొనసాగనుంది. బలూచిస్తాన్, రాజస్థాన్ థార్ ఎడారి నుంచి వీస్తున్న వేడి గాలులు ఉత్తర, మధ్య భారత్లో వడగాలుల పరిస్థితులను తీవ్రతరం చేస్తున్నాయి.వాతావరణ అంచనాలను…
