అమ్మ బాబోయ్..! ఆ చేపలు తింటే చావు ఖాయం.. మోగుతున్న వార్నింగ్ బెల్స్..! | Human Lives risk at Several Lakes in NTR District, Rampant Catfish Trade
చేపల కూర తింటే శరీరానికి చేవ (బలం) వస్తుందని అందరూ నమ్ముతారు. కానీ ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్న దందా చూస్తే మాత్రం.. ఆ చేపలు తింటే చావు ఖాయం అని వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. చేపల కూర సంగతి దేవుడెరుగు కానీ, ప్రజల లైఫ్‌ను ఫ్రై చేసేలా ఇక్కడ ఏడు చేపల కథను మించిన ఒక చీకటి అక్రమ దందా నడుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని గొల్లపూడి, కొండపల్లి పరిసర ప్రాంతాల్లోని చేపల చెరువుల వద్దకు టీవీ9 ప్రతినిధుల…
