నోరు లేని జీవిపై నరరూప రాక్షసుల వికృత చేష్ట.. రక్తపు మడుగులో ‘రైతు బిడ్డ’..!
కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఒక అమానుష ఘటన స్థానిక రైతాంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మనుషుల మధ్య ఉండాల్సిన కక్షలను అమాయకపు మూగజీవిపై చూపించి, తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కోసిగి మండలం కేంద్రానికి చెందిన రైతు నాగరాజుకు చెందిన సుమారు లక్ష రూపాయల విలువైన ఎద్దుపై దుండగులు వేటకొడవలితో కిరాతకంగా దాడి చేశారు. ఈ దాడిలో…
