తెలుగువారు ఇకపై గోవాకు వెళ్లక్కరలేదు.. ఈ బీచ్ లో అంతకుమించిన | AP Government Plans Massive Tourism Boost for Suryalanka Beach video tv9d
ఆంధ్రప్రదేశ్‌లో బీచ్‌ల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది కూటమి సర్కార్. ఈ అంశంపై మంత్రులు ప్రత్యేకంగా సమీక్ష చేసి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. వందకోట్ల రూపాయలతో సూర్యలంక బీచ్‌లో జరుగుతున్న స్వదేశీ దర్శన్ పనులను పరిశీలించారు మంత్రులు అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్. బీచ్ అభివృద్ధిపై రివ్యూ చేసిన మంత్రులు..బీచ్‌లో బే ఆఫ్ బాపట్ల పనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం బీచ్‌లో అడ్వంచర్ టూరిజంను ప్రారంభించారు. 2029 నాటికి ప్రపంచ టూరిజం డెస్టినేషన్‌గా రాష్ట్రాన్ని నిలపాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు…
