భవిష్యత్‌కు దారి చూపే మహా విద్యా వేదిక: TV9 & KAB ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026 | TV9 & KAB Education Expo 2026 to Guide Students Towards the Right Career Path
TV9 and KAB Education Expo 2026: హైదరాబాద్‌లో ఈ ఏడాది అత్యంత ప్రభావవంతమైన ఉన్నత విద్యా ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచే టీవీ9 & కేఏబీ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026 మే 22 నుంచి మే 24, 2026 వరకు ప్రతిష్టాత్మకమైన HITEX Exhibition Centre లో ఘనంగా నిర్వహించనున్నారు. TV9 Network ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మూడు రోజుల మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఉన్నత విద్యా అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించి,…
