Headlines

ఇళ్లు ఉడ్చేందుకు లైట్ స్విచ్ వేసిన పని మనిషి.. ఇంతలోనే భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా | Vizianagaram AC Explosion: Short Circuit Blamed, Summer Safety Tips

విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఏసి పేలి భయాందోళనలకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పట్టణానికి చెందిన స్కూల్ టీచర్ డర్రు అప్పన్న నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పన్న ఇంట్లో ఎప్పటిలాగే ఇంటిని శుభ్రం చేయడానికి పనిమనిషి వచ్చింది. అలా వచ్చిన పనిమనిషి ఓ బెడ్ రూమ్ లోకి వెళ్లి లైట్ స్విచ్ ఆన్ చేసింది. అంతే భారీ పేలుడు శబ్దాలతో కూడిన మంటలు, దట్టమైన పొగ క్షణాల్లో గదిని ఆక్రమించాయి….

Read More

షాపులు, బేకరీల్లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. చివరికి షాకింగ్ ట్విస్ట్!

అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో నకిలీ ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ మహిళలు హల్చల్. ఫుడ్ సేఫ్టీ అధికారులమని చెప్పి దుకాణాలు, బేకరీలలో తనిఖీలు చేసి ఫైన్ వేసి డబ్బులతో ఉడాయించిన మహిళలు.. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలో నకిలీ ఫుడ్ సేఫ్టీ అధికారులు హల్చల్ చేశారు. ఐదుగురు మహిళల బృందం మెడలో ఐడీ కార్డులు ధరించి పలు షాపులలో అచ్చం సేఫ్టీ అధికారుల మాదిరే కటింగ్ ఇస్తూ.. అది సరిగా లేదు.. ఇది సరిగా లేదు…..

Read More

Weather Update: తెలంగాణలో బండలు పగిలే ఎండలు.. అల్పపీడనంతో ఏపీలో వర్షాలు | AP and TS Weather Update: Heatwaves, Rains, Monsoon Forecast Protect Yourself from Heatstroke video tv9d

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు వీస్తుండటంతో ప్రజలు భయంతో హడలిపోతున్నారు. రానున్న మూడు రోజుల పాటు ఉత్తర తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.ఎండల తీవ్ర నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి రానున్న మూడు నుంచి నాలుగు రోజుల్లో కోస్తాంధ్రలోని పలు జిల్లాలు ,రాయలసీమ ప్రాంతంలో వర్షాల…

Read More

Video: వామ్మో.. అంత పెద్ద పామా.. తిరుమలలో భయపెట్టిన జెర్రిపోతు.. వీడియో చూస్తే.. | 9 Foot Snake Spotted at Tirumala Srinivasa Gardens, Watch Viral Video

ఏడుకొండలవాడి చెంత తీవ్రమైన ఎండలు అటవీ జీవులను బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలకు తాళలేక శేషాచలం అటవీ ప్రాంతం నుంచి వన్యప్రాణులు, ముఖ్యంగా పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. చల్లని ప్రాంతాల కోసం వెతుకులాటలో భాగంగా ఇవి అప్పుడప్పుడూ భక్తులను, స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా తిరుమలలోని ప్రసిద్ధ శ్రీనివాస గార్డెన్స్‌‌లో ఒక భారీ పాము కలకలం సృష్టించింది. పార్కులో సిబ్బంది రోజువారీ పనులు చేసుకుంటుండగా, పొదల్లో ఒక్కసారిగా 9 అడుగుల భారీ జెర్రిపోతు ప్రత్యక్షమైంది. కంటికి ఎదురుగా అంత…

Read More

NEET 2026 Paper Leak: నీట్‌ పేపర్ లీక్‌ కేసులో మాస్టర్‌ మైండ్ అరెస్ట్..! ఇతడే అసలు సూత్రదారి | CBI arrests lecturer in NEET UG 2026 paper leak case, calls him kingpin

న్యూఢిల్లీ, మే 15: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) పెద్ద విజయం సాధించింది. ఈ కుంభకోణంలో మాస్టర్‌ మైండ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ పి.వి. కులకర్ణిని పుణెలో అధికారులు అరెస్టు చేశారు. నీట్‌ 2026 పేపర్‌ తయారీలో కీలక పాత్ర పోషించింది కులకర్ణి కావడం గమనార్హం. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ప్రక్రియను దుర్వినియోగం చేసి ప్రశ్నపత్రాలను సంపాదించడంలో కులకర్ణి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. లీకైన ప్రశ్నపత్రాలు, వాటి…

Read More

ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు మంగళవారం ప్రవేశించిన సంగతి తెలిసిందే. జోగులాంబ గద్వాల జిల్లా ద్వారా నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. నైరుతి రాకతో రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భీకరమైన ఎండలు, ఉక్కపోత, వేడితో అల్లాడిపోతున్న ప్రజలను.. చిరు జల్లులు పలకరిస్తున్నాయి. జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. హైదరాబాద్‌ నగరంలోనూ…

Read More

Weather Report : రైతన్నలకు ఇక పండగే.. రుతుపవనాల ఎఫెక్ట్‌తో మారిన వెదర్.. ఇక వర్షాలే వర్షాలు.. | Andhra Pradesh Monsoon Alert: SDRF Warns of Rains, Winds amid Heatwave, Check Latest Weather Forecast

ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వర్ష సూచన చేసింది. నైరుతి రుతుపవనాలు ఈ సోమవారం మే 18, 2026న ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, కొమరిన్ ప్రాంతంలోని కొన్ని భాగాలకు, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు, మొత్తం అండమాన్ అండ్ నికోబార్ దీవులకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు దగ్గరగా చేరుకున్నాయని స్పష్టం చేసింది.

Read More

ఇంద్రకీలాద్రి దర్శనానికి AI టెక్నాలజీ.. భక్తులకు మరింత సులభమైన సేవలు | Good News for Devotees: AI Makes Indrakeeladri Temple Visit Easier

AI in Vijayawada Kanaka Durga temple: తిరుమల తరహాలో బెజవాడ దుర్గగుడి హైటెక్ సేవలకు రెడీ అవుతోంది. దేవస్థానం ఇప్పటివరకు టెక్నాలజీ అంటే బ్యాంకులు… ఆఫీసులు… కార్పొరేట్ కంపెనీలు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అదే టెక్నాలజీ దేవాలయాలకూ చేరుతోంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారి ఆలయంలో కూడా త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సేవలు అందుబాటులోకి రానున్నాయి. తిరుమల తరహాలో భక్తులకు మరింత సులభంగా దర్శనం కల్పించేందుకు దుర్గగుడి అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ…

Read More

Andhra: ఈ గుడిలో నంది నోటి నుంచి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు.. ఎప్పుడూ ఆగవు.. | Ancient Ramagiri Shiva Temple: Natural Spring from Nandis Mouth

చిత్తూరు జిల్లాలోని పిచ్చాటూరు మండలం రామగిరిలో వెయ్యేళ్లకు పైబడిన చరిత్ర కలిగిన శివాలయం ఒకటి ఉంది. ఈ ఆలయం ఒక విశిష్టమైన, శాశ్వతమైన జల ప్రవాహానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో కొలువైన నంది విగ్రహం నోటి నుంచి వర్షాకాలమైనా, ఎండాకాలమైనా నిరంతరం జలం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నీరు ఆలయం ముందున్న కోనేటిలో పడుతుంది. స్థానికులు దీనిని “నంది తీర్థం” అని భక్తి శ్రద్ధలతో పిలుచుకుంటారు. నమ్మకాలు, వినియోగం: ఈ నంది జలం పవిత్రమైనదని, ఔషధ…

Read More

గోవా వెళ్లాలనుకుంటున్నారా..? హైదరాబాద్ నుంచి ఇక ప్రతీరోజూ ట్రైన్..! పూర్తి వివరాలు ఇవే | Daily Train Service from Hyderabad to Goa: Complete Travel Details You Should Know

హైదరాబాద్ నుంచి గోవా ప్రయాణం మరింత సులభంగా మారుతోంది. రైల్వే సదుపాయాలు పెరుగుతుండటంతో ఇకపై గోవా చేరుకోవడం గతంతో పోలిస్తే చాలా సౌకర్యవంతంగా మారనుంది. ప్రస్తుతం కొన్ని వారాంతపు రైళ్లే ఉన్నప్పటికీ, కొత్త సర్వీసులు అందుబాటులోకి రావడంతో వారంలో దాదాపు ప్రతి రోజూ గోవాకు వెళ్లే అవకాశం ఏర్పడింది. గతంలో హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాలంటే కాచిగూడ–యలహంక (17603) రైలు ప్రధానంగా ఉపయోగించేవారు. అయితే ఈ రైలు ప్రయాణంలో గుంతకల్ వద్ద బోగీలు మార్చాల్సి వచ్చేది, దాంతో దాదాపు…

Read More