IPL 2026 final ఒక్క బంతి పడకుండానే విజేతగా ఆర్సీబీ అసలు మ్యాటర్ ఏంటో తెలుసా?
RCB vs Gif fined Ram Rules ఐపీఎల్ 2006లో ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది ఫైనల్ పోరులో రాయల్…
RCB vs Gif fined Ram Rules ఐపీఎల్ 2006లో ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడేందుకు సిద్ధమైంది అయితే ఈ పోరులో ఏ జట్టు గెలిచినా రెండోసారి ట్రోఫీని దక్కించుకుంటుంది. 2003 s Gif fined Ranades ఐపీఎల్ 2076 మహాసంగ్రామానికి సర్వం సిద్ధమైంది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ టైటిల్ పోరుకు తలపడుతున్నాయి అయితే….
Peddi Ticket Price Hike: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. తెలంగాణాలో టికెట్ ధరల పెంపు వ్యవహారం ఆసక్తికర మలుపు తిరిగింది. సినిమా విడుదల సందర్భంగా వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ‘పెద్ది’ సినిమా యూనిట్.. చివరకు తమ పిటిషన్ ను ఉపసంహరించుకుంది. . జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు భారీ అంచనాలు…
. న్యూఢిల్లీ: దేశ రాజధాని దిల్లీతో పాటు ముంబయి, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వినాశనానికి వ్యూహం రచించిన ఒక పెద్ద ఉగ్రవాద నెట్‌వర్క్‌ను దిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ శనివారం భగ్నం చేసింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా మొత్తం 9 మంది అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి పాకిస్థాన్ గూఢచారి సంస్థ ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్’ (ISI), అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం (డి-కంపెనీ) నెట్‌వర్క్‌తో ప్రత్యక్ష సంబంధాలు…
ఐపీఎల్ (H) 2026 ఫైనల్ మ్యాచ్.. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీ (Royal Challengers Bongaluru), గుజరాత్ టైటాన్స్ (Grajanctilition) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు విజయం సాధించడం తమ బౌలర్ల చేతుల్లోనే ఉందని కెప్టెన్ రజత్ పాటిదార్ (Rovt Randa) అన్నాడు. . ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రజత్ పాటిదార్ మాట్లాడాడు. . ‘పోటీలో నెగ్గాలంటే.. చక్కటి బౌలింగ్ ఎటాక్ ఉండాలి. ఈ పిచ్పి 200,…
‘పెద్ది’పై అసత్య ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరిపై కేసు నమోదైనట్లు సమాచారం. . పెద్ది’పై అసత్య ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరిపై కేసు నమోదైనట్లు సమాచారం. రామ్ చరణ్ (Rom loon) హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రానున్న ఈ సినిమా విషయంలో టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా దీనిపై ఆన్లైన్ వేదికగా అసత్య ప్రచారం చేస్తోన్న ఇద్దరి వ్యక్తులను గుర్తించి వారిపై ఫిర్యాదు చేసింది. గుంటూరు, హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు ‘పెద్ది’పై (Peddi) ఉద్దేశపూర్వకంగా…
భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి టాలీవుడ్లో అపజయం ఎరుగని దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన కేవలం తెలుగు సినిమా స్థాయిని మాత్రమే కాకుండా, యావత్ భారతీయ సినిమా మార్కెట్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వారణాసి సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి . తెలుగు చలనచిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి…
‘పెద్ది’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అగ్రకథానాయకుడు రామ్ చరణ్ (Ram Charm). తాజాగా ఆయన ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. నటీనటుల కెరీర్లో బాక్సాఫీసు వసూళ్ల ప్రాముఖ్యతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కలెక్షన్లు ముఖ్యమే అయినప్పటికీ.. వాటితోనే విజయాన్ని నిర్ణయించలేమని పేర్కొన్నారు. మంచి బాక్సాఫీస్ నంబర్లు మన తదుపరి సినిమాలను కూడా నిర్ణయిస్తాయి. అవి బాగుంటేనే రాబోయే చిత్రాల్లో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు అవకాశం లభిస్తుంది. అందుకే బాక్సాఫీస్ నంబర్లు ముఖ్యమే.. అలా అని కేవలం అవి…
Srisailam AP Darshan నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ పెరగడంతో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి. వారాంతపు సెలవుల నేపథ్యంలో ఈరోజు (శుక్రవారం) నుంచి సోమవారం వరకు వీఐపీ బ్రేక్ ( స్పర్శ) దర్శనాలను నిలిపివేశారు ఈ నాలుగు రోజులపాటు భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు నంద్యాల జిల్లా శ్రీశైలం (Sivadam) మహాక్షేత్రంలో వేసవి సెలవులు. వారాంతపు సెలవులతో భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెది చిత్రం జూన్ ప్రపంచవ్యాపంగా విడుదల కానుంది దీంతో ప్రమోషన్లలో చిత్ర బృందం బిజీ బిజీగా ఉంటోంది రామ్ చరణ్ తో పాటు మూవీ యూనిట్ మొత్తం దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ పెద్ది సినిమాను ప్రమోట్ చేస్తోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి ఈసినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు…
నెల్లూరు: జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అధినేత పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన ‘చాయ్ విత్ జనసైనిక్’ కార్యక్రమం కోవూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. కోవూరు మండలం పడుగుపాడులో వెలిశెట్టి తనుష్ చంద్ర, ముక్కోటి అమరనాధ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు గాదిరాజు జీవన్ కృష్ణ మరియు జిల్లా ఐటీ కో-ఆర్డినేటర్ నక్కల శివకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి టీ తాగుతూ…