Headlines

Andhra Weather: హమ్మయ్య.. మండే ఎండల్లో చల్లటి వార్త చెప్పిన వాతావరణ శాఖ | Monsoon Advances Further; Rains, Thunderstorms and Strong Winds Likely in Andhra Pradesh

తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం అస్థిరంగా ఉండొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రం, కొమరిన్…

Read More

రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్ | Monsoon and Weather Update: Rain Alert Along With Heatwave in Telugu States

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డు స్థాయిలో 44 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎండలతోపాటు.. అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. రాబోయే 3-4 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు-మధ్య…

Read More

అక్కడ ఎండలు.. ఇక్కడ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? 3 రోజుల వెదర్ రిపోర్ట్ | Andhra Pradesh and Telangana Weather Report: Heatwaves and Rains Continue, 3 Day Forecast

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. మాడు పగిలే ఎండలు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో పాటు అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం 5°ఉత్తర అక్షాంశం /75°తూర్పు రేఖాంశం,6° ఉత్తర అక్షాంశం /79° తూర్పు రేఖాంశం, 8° ఉత్తర అక్షాంశం /85° తూర్పు రేఖాంశం, 10.5° ఉత్తర అక్షాంశం /90°…

Read More

Weather Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్ | Telangana and Andhra Pradesh Weather Alert: Heatwave and Rains, Latest IMD Report

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. ఎండలతోపాటు.. వర్షాలు కూడా కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. శనివారం కర్నూలు జిల్లా నగరడోనలో 43.5డిగ్రీలు నమోదైందని తెలిపారు. అలాగే కర్నూలు జిల్లాలో 12 మండలాలు, నంద్యాల 10, కడప జిల్లాలో 6 మండలాలు మొత్తంగా…

Read More

ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వచ్చే 3రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో | Mixed Weather in Telugu States: IMD Predicts Heatwave Along With Rains in Andhra Pradesh, Telangana

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. మాడు పగిలే ఎండలతో పాటు.. అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఎండలతోపాటు.. వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం 5°ఉత్తర అక్షాంశం /75°తూర్పు రేఖాంశం, 6° ఉత్తర అక్షాంశం/79° తూర్పు రేఖాంశం, 8° ఉత్తర అక్షాంశం/85° తూర్పు రేఖాంశం, 10.5° ఉత్తర అక్షాంశం/90° తూర్పు…

Read More