Headlines

నైరుతి కనుమరుగైందా?.. దేశమంతటా విస్తరించినా వాన జాడేది? | IMD Weather Update: Why Are Monsoon Rains Failing Despite Southwest Monsoon Advance?

హైదరాబాద్‌, జూన్‌ 17: వర్షాకాలం ప్రారంభమైనా వరుణుడి జాడ కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తొలకరి కురవగానే రైతులు విత్తులు జల్లి పంటకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ప్రస్తుతం వానలు లేకపోవడంతో జల్లిన విత్తనాలు నెలలోనే మురికిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇక ఇప్పటికే ఆలస్యంగా అడుగుపెట్టిన నైరుతి రుతుపవనాలు ఉన్నట్టుండి కనుమరుగయ్యాయా? అనే సందేహం అందరికీ కలుగుతుంది. దేశమంతటా రుతు పవనాలు విస్తరించినప్పటికీ, వానలు లేకపోవడానికి కారణమేంటనే దానిపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా…

Read More

అబ్బ చల్లని కబురు.. 72 గంటల్లో ఆ ప్రాంతాలకు రుతుపవనాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్ | Weather Update: Southwest Monsoon Advances Further in Andhra Pradesh, More Areas Likely to Receive Rains in Next 72 Hours

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి.. ఓ వైపు ఎండలు దంచికొడుతుండంగా.. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి.. నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తుండటంతో చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతోపాటు.. ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, నైరుతి రుతుపవనాలు(జూన్ 11) ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది.. రాబోయే 2-3 రోజుల్లో అల్లూరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ…

Read More

Weather Alert: వర్షాలు.. ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఎండలతోపాటు.. వర్షాలు కురుస్తున్నాయి.. విభిన్న వాతావరణ పరిస్థితుల మధ్య .. ఏపీ, తెలంగాణలో పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. నైరుతి రుతుపవనాలు (జూన్ 11) ఆంధ్రప్రదేశ్‌లోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయని, రాబోయే 2-3 రోజుల్లో అల్లూరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పశ్చిమమధ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర తీరప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం…

Read More

Andhra Weather: హమ్మయ్య.. మండే ఎండల్లో చల్లటి వార్త చెప్పిన వాతావరణ శాఖ | Monsoon Advances Further; Rains, Thunderstorms and Strong Winds Likely in Andhra Pradesh

తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం అస్థిరంగా ఉండొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రం, కొమరిన్…

Read More

Weather Report: ముంచుకొస్తున్న నైరుతి.. ఏపీ, తెలంగాణలో వర్షాలు.. వాతావరణశాఖ లేటెస్ట్ అప్డేట్ ఇదిగో.. | Rain Alert Issued for Andhra Pradesh and Telangana for Next Three Days

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. రాబోయే 2-3 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలతో పాటు తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇక గురువారం తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి ఒడిస్సా కోస్తా…

Read More

Monsoon Update: ఇక వర్షాల సీజన్ మొదలైనట్లే..! అండమాన్‌కు రుతుపవనాలు.. మనకు ఆ తేదీల్లో.. | Monsoon Reaches Andaman, IMD Gives Big Update on Andhra Pradesh, Telangana Rain Arrival

భారత వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్‌లోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులకు రుతు పవనాలు విస్తరించాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఋతుపవనాలు ప్రవేశించాయి. మరో మూడు నాలుగు రోజుల్లో మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నాయని ఐఎండీ ప్రకటించింది ఐఎండి. ఆగ్నేయ అరేబియా ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాలు, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ దీవులు అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు…

Read More

ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వచ్చే 3రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో | Mixed Weather in Telugu States: IMD Predicts Heatwave Along With Rains in Andhra Pradesh, Telangana

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. మాడు పగిలే ఎండలతో పాటు.. అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఎండలతోపాటు.. వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం 5°ఉత్తర అక్షాంశం /75°తూర్పు రేఖాంశం, 6° ఉత్తర అక్షాంశం/79° తూర్పు రేఖాంశం, 8° ఉత్తర అక్షాంశం/85° తూర్పు రేఖాంశం, 10.5° ఉత్తర అక్షాంశం/90° తూర్పు…

Read More