Headlines

Yuvva Kumarr Miriyala

Weather Report: సెగలు కక్కుతున్న భానుడు.. ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ సమయంలో జాగ్రత్త

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. గరిష్ట స్థాయిలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకి రికార్డు సృష్టిస్తు్న్నాయి. ఈ క్రమంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న నాలుగురోజులు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఓ ప్రకటన జారీ చేసింది. మే 21న పార్వతీపురంమన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో 45°C నుంచి 47°C డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. అంచనాలు…

Read More

DRDO Paid Internship 2026: డిగ్రీ విద్యార్ధులకు భలే ఛాన్స్.. డీఆర్‌డీఓ ఏరోనాటికల్‌ సిస్టమ్‌లో 200 పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌లు | DRDO DG (AERO) Paid Internship 2026 Notification Released, Application link here

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లోని డైరెక్టర్ జనరల్ (ఏరోనాటికల్ సిస్టమ్స్) ల్యాబ్‌లలో పెయిడ్ ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2026-27 కింద అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. ఇంజినీరింగ్, సైన్స్ స్ట్రీమ్స్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 200 ఇంటర్న్‌షిప్‌లను అందిస్తుంది. ఎంపికైన వారు ADE,…

Read More

ఘనంగా మామిడి కాయల పండుగ.. దీని ప్రత్యేకత తెలుసా? | Mango Festival: Andhra Unique Tribal Celebration of Nature and Harvest in Agency Areas

అడవిని నమ్ముకుని జీవించే గిరిజనుల జీవనశైలి ప్రకృతితో మమేకమై ఉంటుంది. వారు తినే ప్రతి పండు, పంటను ముందుగా ప్రకృతికి, గ్రామ దేవతలకు సమర్పించిన తర్వాతే స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో మామిడి సీజన్ ప్రారంభాన్ని పురస్కరించుకుని జరుపుకునేదే “మామిడికాయల పండుగ”.అరకు, పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, సీతంపేట, బుట్టాయగూడెం, పోలవరం వంటి ఏజెన్సీ మండలాల్లో ఈ పండుగ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కొండరెడ్లు, బగత, కొండదొర, వాల్మీకి, మాలి, సవర తదితర గిరిజన తెగలు చెట్టుకు మామిడికాయలు కాసినా,…

Read More

ఉద్యోగులు, విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ గుడ్‌న్యూస్.. బక్రీద్ సెలవు తేదీలో మార్పు! | Andhra Pradesh Government Reschedules Bakrid Holiday to May 28

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ సందర్భంగా గతంలో ప్రకటించిన సెలవు తేదీలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత మే 27న సాధారణ సెలవుగా నిర్ణయించినప్పటికీ, తాజా ఉత్తర్వుల ప్రకారం ఆ సెలవును మే 28కి మారుస్తూ ప్రభుత్వం అధికారికంగా జీఓ విడుదల చేసింది. సాధారణంగా ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం పండుగలు చంద్ర దర్శనంపై ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వం ముందుగా విడుదల చేసిన వార్షిక క్యాలెండర్‌లో మే 27న బక్రీద్ సెలవుగా పేర్కొంది. అయితే,…

Read More

HCUలో ల్యాప్‌టాప్‌లు చోరీ.. తెల్లారేసరికి క్యాంపస్‌ చెరువులో విద్యార్ధి మృతదేహం! ఏం జరిగిందో? | HCU student ends life on campus amid laptop theft dispute

గచ్చిబౌలి, మే 20: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ రీడింగ్‌ రూంలో గతంలో రెండు ల్యాప్‌ టాప్‌లు దొంగతనం జరిగాయి. ఓ విద్యార్ధి వాటిని చోరీ చేశాడని అందరూ ఆ విద్యార్ధిని టార్గెట్‌ చేశారు. తాజాగా హాస్టల్‌లో మరో ల్యాప్‌టాప్‌ పోవడంతో సదరు విద్యార్ధిపై దొంగ అని ముద్ర వేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత విద్యార్ధి యూనివర్సిటీ క్యాంపస్‌లోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని యూనివర్సిటీ సెక్యురిటీ సిబ్బంది గచ్చిబౌలి పోలీసులకు…

Read More

చిల్డ్ అవుదామని బీర్ కొంటే.. లోపల ఊహించని వస్తువు! చూసి షాకైన మద్యం ప్రియుడు! | Condom Packet Inside a Beer Bottle, Shocking Incident in Siddipet District

సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లిలో ఒక విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. రోజంతా కష్టపడి అలసిపోయిన ఒక స్థానిక వ్యక్తి, సాయంత్రం కాస్త రిలాక్స్ అవుదామని స్థానిక వైన్ షాపులో ఒక ప్రముఖ బ్రాండ్‌కు చెందిన బీరు బాటిల్ కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి ఎంతో ఇష్టంగా తాగుదామని సీల్ తీసి, బీరును గ్లాసులో పోస్తుండగా అతనికి ఊహించని షాక్ తగిలింది. ఆ బాటిల్ లోపల ఒక ఖాళీ కండోమ్ ప్యాకెట్ స్పష్టంగా తేలుతూ కనిపించింది. అది చూసి…

Read More

మీ బైక్‌ పోయిందా? అయితే, ఇక్కడే ఉండొచ్చు.. టూ వీలర్‌ ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఎక్కడంటే.. | Hyderabad Bike Theft Gang Busted: Zepto Delivery Boys Among Accused

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, మేడ్చల్-మల్కాజ్‌గిరి పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు పోగొట్టుకున్న వాహనదారులకు ఒక కీలకమైన వార్త. గత కొంతకాలంగా నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న ఒక అంతర్-జిల్లా వాహన దొంగల ముఠాను బాచుపల్లి పోలీసులు అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా అరెస్టుతో పలు బైక్ దొంగతనం కేసుల మిస్టరీ వీడింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులతో పాటు ముగ్గురు మైనర్లను…

Read More

పోలీస్ స్టేషన్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన మహిళ ఎస్సై | Female SI Caught Red Handed by ACB While Accepting Bribe at Police Station

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో బోయినపల్లి పోలీస్ స్టేష‌న్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళ ఎస్సై నందిత లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో సహకారం అందించాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని ఎస్సై నందిత బాధితుడిని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, “స్టేషన్‌లో అందరికీ వాటాలు ఇవ్వాలి” అంటూ అదనంగా డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ఈ వ్యవహారాన్ని…

Read More

ఫ్లెక్సీల అరాచకానికి చెక్.. రూల్స్ అతిక్రమిస్తే ఉపేక్షించను.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు | CM Revanth Reddy orders police overhaul, zero tolerance on corruption and negligence, flexies,

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరంలో అడ్డగోలుగా వెలుస్తున్న ఫ్లెక్సీలపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని నియంత్రించడంలో ఎందుకు విఫలమవుతున్నారని అధికారులను ప్రశ్నించారు. ఇకపై ఫ్లెక్సీల విషయంలో పోలీసులు, జీహెచ్‌ఎంసీ కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అగ్నిప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, హైడ్రా, మున్సిపల్, పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేసి జూన్ 15 లోగా సమగ్ర…

Read More

స్నానం చేయలేదని తల్లి మందలించిందనీ.. బావిలోకి దూకిన బాలిక! ఆ తర్వాత ఏం జరిగిందంటే | 17 year old Girl attempts suicide after being reprimanded for skipping bath

ఆసిఫాబాద్, మే 21: స్నానం చేయకుండా అదే పనిగా ఫోన్‌ చూస్తున్న కూతురిని ఓ తల్లి మందలించింది. అంతే మనస్తాపానికి గురై ఓ బాలిక బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో సమాయానికి సంఘటనా స్థలానికి చేరుకుని బాలికను రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం వెలుగు చూసింది. ఎస్‌హెచ్‌వో బాలాజీ వరప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. Mysterious: గంపెడు ఆశతో…

Read More