RCB Player Injury : ఆర్సీబీకి ఊహించని షాక్.. ప్లేఆఫ్స్ రేసు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్ | Big Blow for RCB Jacob Bethell Ruled Out of IPL 2026 Playoffs Due to Finger Injury
RCB Player Injury : ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగిసి ప్లేఆఫ్స్ సమరానికి తెరలేస్తున్న తరుణంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ టాప్ ఆర్డర్ బ్యాటర్, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ జాకబ్ బెథెల్ చేతి వేలి గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్ లోని మిగిలిన మ్యాచ్‌లకు పూర్తిగా దూరమయ్యాడు. మే 17న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా బెథెల్…
