Headlines

మానవత్వం చాటుకున్న టీచర్‌ విద్యార్ధిని వీపుపై మోస్తూ 6 కి.మీ. | Teacher Carries Ailing Student 6 km on Her Back to Save Her Life in Andhra Pradesh video – Viral Videos in Telugu

ఉపాధ్యాయులు విద్యార్ధులను కన్నబిడ్డల్లా చూసుకోవాలి అంటారు. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు అంతటి భరోసా.. రక్షణ దొరికేది గురువు దగ్గరే. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. తల్లిదండ్రుల తర్వాత గురువుకే అంతటి స్థానాన్ని ఇచ్చారు. ఆ స్థానాన్ని అక్షరాలా నిజం చేసి చూపించారు ఓ టీచర్‌. ఆపదలో ఉన్న విద్యార్థిని ప్రాణాలు కాపాడేందుకు ఒక ప్రభుత్వ పాఠశాల వార్డెన్ కం టీచర్‌.. చేసిన పోరాటం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం…

Read More

Vizianagaram: ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎస్సై వీరంగం.. ల్యాబ్ అసిస్టెంట్‌పై దాడి | Tension at Vizianagaram Government Hospital After Parking Dispute Involving AR ASI

విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏఆర్ ఏఎస్సై సోమేశ్వరరావుకి, ఆసుపత్రి ల్యాబ్ అసిస్టెంట్ భాగ్యరావుకి మధ్య పార్కింగ్ విషయంలో స్వల్ప వివాదం చోటుచేసుకుంది. అది కాస్తా ముదిరి సోమేశ్వరరావు ల్యాబ్ అసిస్టెంట్ పై దాడికి దిగాడు. ఆ సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైద్యులపైనా సోమేశ్వరరావు దురుసుగా ప్రవర్తించాడు. వివాదం సమయంలో ఏఎస్సై సోమేశ్వరరావు తనను ఎవరూ ఏమీ చేయలేరని, తాను పోలీసు అధికారినని చెబుతూ ఆసుపత్రి సిబ్బందిని బెదిరించినట్లు సిబ్బంది చెప్తున్నారు….

Read More

వరుస నేరాలకు చెక్.. ముగ్గురిపై పీడీ యాక్ట్, నేరస్థులకు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్! | Vizianagaram Police Crack Down on Repeat Offenders: PD Act Invoked Against Three Habitual Criminals

విజయనగరం జిల్లాలో వరుస నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపారు. వరుసగా దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్న అలవాటు ఉన్న నేరస్థులపై కఠిన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వేపాడ మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ అమలు చేసి విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించారు. బొద్దాం గ్రామానికి చెందిన మహ్మద్ అహ్మద్ (26), పాటూరు గ్రామానికి చెందిన కర్రి యోగేంద్ర (28), రుద్ర బంగారునాయుడు పలు చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నారు….

Read More

Andhra News: లవ్వంటూ.. డాక్టర్‌కు పదేపదే మెసేజ్‌లు.. సీన్‌కట్‌చేస్తే.. ఇదీ పరిస్థితి | Vizianagaram Doctor Harassment: Man Arrested for Stalking via Phone and Messages

విజయనగరం జిల్లా రాజాంలో ఓ మహిళా వైద్యురాలిని ప్రేమ పేరుతో పదేపదే వేధించిన ఆకతాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తెర్లాం మండలానికి చెందిన బాధితురాలు బొబ్బిలి జంక్షన్‌లో క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఆ సమీపంలోనే షాపు నిర్వహిస్తున్న పవన్ అనే వ్యక్తి.. క్లినిక్‌ బోర్డు పై ఉన్న నంబర్‌ను సేకరించి తరచూ ఫోన్ కాల్స్ చేయడంతో పాటు ప్రేమ పేరుతో మెసేజ్‌లు చేయడం స్టార్ట్ చేశాడు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తన మార్చుకోలేదు. దీంతో వైద్యురాలు…

Read More

Andhra: ఈ గుడిలో నంది నోటి నుంచి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు.. ఎప్పుడూ ఆగవు.. | Ancient Ramagiri Shiva Temple: Natural Spring from Nandis Mouth

చిత్తూరు జిల్లాలోని పిచ్చాటూరు మండలం రామగిరిలో వెయ్యేళ్లకు పైబడిన చరిత్ర కలిగిన శివాలయం ఒకటి ఉంది. ఈ ఆలయం ఒక విశిష్టమైన, శాశ్వతమైన జల ప్రవాహానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో కొలువైన నంది విగ్రహం నోటి నుంచి వర్షాకాలమైనా, ఎండాకాలమైనా నిరంతరం జలం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నీరు ఆలయం ముందున్న కోనేటిలో పడుతుంది. స్థానికులు దీనిని “నంది తీర్థం” అని భక్తి శ్రద్ధలతో పిలుచుకుంటారు. నమ్మకాలు, వినియోగం: ఈ నంది జలం పవిత్రమైనదని, ఔషధ…

Read More

90s nostalgia: డియర్ జన్ జీ.. మీకు తెలియదు మా నైన్టీస్ కిడ్స్ లగ్జరీ.. | 90s Nostalgia: Mud Houses, Village Life, Childhood Memories in Telugu

నేటి ఆధునిక యుగంలో మనం అపార్ట్‌మెంట్లు, ఏసీ గదుల్లో నివసిస్తున్నప్పటికీ, 90వ దశకంలోని మన చిన్ననాటి పల్లె జ్ఞాపకాలు, మట్టి ఇళ్లు, వర్షాకాలపు ఆటలు మనసులో చెరగని ముద్ర వేసుకున్నాయి. కరెంటు పోతే ఉక్కపోతతో సతమతమవుతున్నప్పుడు, ఆ మట్టి ఇళ్ల చల్లదనం ఎంత గొప్పదో గుర్తుకు వస్తుంది. ఆ మట్టి ఇళ్లు కేవలం గోడలు, కప్పు మాత్రమే కాదు, అవి ఆత్మీయతకు, ఆనందానికి నిలయాలు. మట్టి ఇళ్ల చల్లదనం, ఆరోగ్యం: ఎండకాలంలో సూర్యుడు మండుతున్నప్పుడు మట్టి ఇళ్లలోకి…

Read More

రైతన్నలూ.. నేలను బట్టి పచ్చిరొట్టె పంటగా ఏది మంచిదో తెలుసుకుందాం.. | Green Manure Crops: Cultivating Fertility with Janumu, Jeeluga, and More

ఆధునిక వ్యవసాయంలో భూసారం క్షీణించడం ఒక ప్రధాన సమస్యగా మారింది. దీనికి పరిష్కారంగా పచ్చిరొట్టె పంటల సాగు ఒక సమర్థవంతమైన పద్ధతి. పచ్చిరొట్టె పంటలు నేలలో సేంద్రియ పదార్థాన్ని, నత్రజనిని స్థిరీకరించి, భూమి ఆరోగ్యాన్ని, ఉత్పాదకతను మంచిగా మెరుగుపరుస్తాయి. ఈ పంటలను పూత దశలో భూమిలో కలియదున్నడం ద్వారా నేలకు అవసరమైన పోషకాలు లభించి, తద్వారా అధిక దిగుబడులకు అవకాశం ఏర్పడుతుంది. పలు ప్రముఖ పచ్చిరొట్టె పంటలు, వాటి లక్షణాలను పరిశీలిద్దాం: 1. జీలుగ: జీలుగ పంట…

Read More

Andhra: ఏపీలో బుధవారం వెదర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం పదండి.. | Thunderstorms Likely Across Andhra Pradesh on June 17; People Advised to Stay Alert

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మరోసారి మారనున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం (జూన్ 17) పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం కూడా కనిపించే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు,…

Read More

APFTDC : నంది అవార్డుల వేడుక నిర్వాహణ.. ఏపీ ఫిలిం కార్పొరేషన్ కీలక నిర్ణయం.. | AP Film, Television and Theatre Development Corporation Directors First Meeting In Vijayawada

రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించే దిశగా ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన పాలకవర్గం ముందడుగు వేసింది. ఈ మేరకు నూతన పాలకవర్గం తొలి బోర్డు సమావేశం సోమవారం విజయవాడ ఫార్చూన్ మురళి పార్క్ హోటల్‌లో విజయవంతంగా నిర్వహించారు. ఈ విషయాన్ని APFTDC సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్. విశ్వనాథన్ తెలిపారు. ఈ సమావేశానికి కార్పొరేషన్ ఛైర్మన్ పి. భరత్ భూషణ్ అధ్యక్షత వహించగా, మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్. విశ్వనాథన్, డైరెక్టర్లు వై….

Read More

Video: వామ్మో.. అంత పెద్ద పామా.. తిరుమలలో భయపెట్టిన జెర్రిపోతు.. వీడియో చూస్తే.. | 9 Foot Snake Spotted at Tirumala Srinivasa Gardens, Watch Viral Video

ఏడుకొండలవాడి చెంత తీవ్రమైన ఎండలు అటవీ జీవులను బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలకు తాళలేక శేషాచలం అటవీ ప్రాంతం నుంచి వన్యప్రాణులు, ముఖ్యంగా పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. చల్లని ప్రాంతాల కోసం వెతుకులాటలో భాగంగా ఇవి అప్పుడప్పుడూ భక్తులను, స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా తిరుమలలోని ప్రసిద్ధ శ్రీనివాస గార్డెన్స్‌‌లో ఒక భారీ పాము కలకలం సృష్టించింది. పార్కులో సిబ్బంది రోజువారీ పనులు చేసుకుంటుండగా, పొదల్లో ఒక్కసారిగా 9 అడుగుల భారీ జెర్రిపోతు ప్రత్యక్షమైంది. కంటికి ఎదురుగా అంత…

Read More