Headlines

వేద విద్యార్ధి ఆవేదన.. రూ.8 వేల కోసం.. | Poor Veda Student Denied Entry Over rs 8,000 Fine; Parents Seek Justice video tv9d

పవిత్రమైన వేదపాఠశాలలో అమానుష ఘటన చోటుచేసుకుంది. విద్యార్ధులకు వేదం, చదువు, సంస్కారం నేర్పించాల్సిన వేదపాఠశాలో కేవలం డబ్బుకే ప్రాధాన్యత ఇస్తూ ఓ పేద విద్యార్ధిని నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేసిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లెలోని ప్రసిద్ధ కంచి కామకోటి పీఠం వేద పాఠశాలలో రాజమండ్రికి చెందిన కౌశిక్ అనే విద్యార్థి మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే, ఇటీవల ఆ బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కోలుకున్న తర్వాత పాఠశాలకు తిరిగి రావడంలో ఎనిమిది…

Read More

తిరుపతిలో కూటమి గర్జన.. రెండేళ్ల పాలనపై ప్రజల ముందుకు ప్రోగ్రెస్ కార్డ్! | NDA Alliance progress card in Tirupati: Grand meeting on two years of governance

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తిరుపతి వేదికగా శుక్రవారం (జూన్ 12) భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” పేరుతో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. గత రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రజలకు సమగ్ర నివేదిక అందించేందుకు…

Read More

TTD Vedha Vignana Peetham Admissions 2026: శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠములో ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. ఎలా దరఖాస్తు చేయాలంటే | TTD Vedha Vignana Peetham Admission 2026 Notification Released, check details here

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు (తితిదే) పరిధిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం.. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దర్మగిరి (తిరుమల), కీసర గుట్ట, విజయనగరం, ఐ.భీమవరం, నల్గొండ, కోటప్పకొండ వేద విజ్ఞాన పీఠముల్లో వివిధ కోర్సుల్లోహిందూ వైదిక సంప్రాదాయం ప్రకారం ఉమనయనం అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన వారు మే 31, 2026వ తేదీ వరకు దరఖాస్తు…

Read More

ఎందుకు ఆదిలక్ష్మి ఇలా చేశావ్.. అకస్మాత్తుగా ఫ్లైఓవర్ పై నుంచి దూకింది.. చివరకు.. | Young Woman Dies After Jumps From Tirupati Flyover, Love Failure Angle Suspected

ప్రేమ వైఫల్యమో.. లేక మరేదైనా కారణమో తెలియదు కానీ.. ఆ యువతి ఒక్కసారిగా దారుణ నిర్ణయం తీసుకుంది.. అకస్మాత్తుగా.. ఫ్లైఓవర్ పై నుంచి దూకి.. ప్రాణాలు తీసుకుంది. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో చోటుచేసుకుంది. తిరుపతి గరుడ వారధి ఫ్లై ఓవర్ పై నుంచి కిందకు దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. కరకంబాడి వైపు నుండి లీలా మహల్ సర్కిల్ వైపు వస్తున్న ఫ్లై ఓవర్ పై నుంచి దూకిన యువతి నంద్యాల జిల్లాకు…

Read More