లోకల్ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.. కూటమి నేతలకు స్పష్టమైన సందేశం! | AP Local Elections: Dy CM Pawan Kalyan Urges Coalition to Recognize Janasena Efforts
ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కూటమి కోసం కష్టపడిన జనసైనికులు, వీరమహిళల త్యాగాలను గుర్తించి, స్థానిక ఎన్నికల్లో వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కూటమి నాయకులకు సూచించారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని కాకవాడ గ్రామంలో ఆదివారం నిర్వహించిన ‘అడవితల్లి బాట 2.0’…
