శ్రీవారి సన్నిధిలో ఆర్.పి పట్నాయక్, నటి ఉదయభాను ‘నాది నీరాజనం’ కార్యక్రమం | Music director R.P. Patnaik and actress Udayabhanu at the Naadi Neerajanam program in the Srivari Sannidhi at Tirumala
తిరుమలలో శ్రీవారి సన్నిధిలో “నాది నీరాజనం” కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్, నటి ఉదయభాను. తిరుమలకు వచ్చిన ఆర్ పి పట్నాయక్, నటి ఉదయభాను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దర్శనం అనంతరం సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ.. “నేడు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు నేను నా టీంతో కలిసి స్వామి నాది నీరాజనం చేయబోతున్నాము. ఈ ప్రోగ్రామ్ ను ఉదయభాను హోస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్…
