నిరుద్యోగులకు అలర్ట్.. RRB JE పరీక్షల తేదీలు మారాయ్..! కొత్త తేదీలు ఇవే.. | RRB Announces Revised Exam Schedule for JE and DMS Recruitment for 4,029 Vacancies
హైదరాబాద్, అక్టోబర్ 11: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) సహా ఇతర పోస్టుల నియామక పరీక్షల తేదీలను సవరించింది. మొత్తం 4,029 పోస్టుల భర్తీకి నిర్వహించే ఈ పరీక్షలను తొలుత అక్టోబర్ 27, 28, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. తాజాగా షెడ్యూల్లో మార్పులు చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం. అక్టోబర్ 27, 28 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నియామకాల ద్వారా ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్,…
