Headlines

Vijayawada: విజయవాడలో అట్టాహాసంగా ఉత్సవ్ 2.0.. ఏపీ ప్రభుత్వానికి మోదీ కీలక లేఖ.. | Vijayawada Utsav 2.0: PM Narendra Modi Congratulates Andhra Pradesh Government, Check Event Highlights

విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకల నిర్వహణపై ఏపీ ప్రభుత్వానికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీ ఒక లేఖ రాశారు. ఏపీలో ఈ వేడుకలు నిర్వహించడం సంతోషకరమని, ఇందుకుగాను సీఎం చంద్రబాబును అభినందిస్తున్నట్లు లేఖలో స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ చొరవకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్సవాలు పర్యాటకానికి కొత్త ఊపును తీసుకురావడమే కాకుండా పారిశ్రామికవేత్తలకు కొత్త మార్గాలు తెరుస్తుందని అభిప్రాయపడ్డారు. ఏపీ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక…

Read More