Andhra Pradesh: మోసగాళ్లకే మోసగాళ్లు.. వీళ్ల స్కెచ్ మామూలుగా లేదుగా.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు.. | Fake Currency Fraud: Gang Caught Selling Toy Notes as Fake Currency in Lepakshi
ఒక లక్ష రూపాయలకు 10 లక్షల నకిలీ కరెన్సీ పది లక్షలకు కోటి రూపాయలు నకిలీ కరెన్సీ ఇస్తామంటూ మోసం చేసిన సంఘటనలు అనేకం చూశాం.. కాని వీళ్ళెవరో మోసగాళ్లకే మోసగాళ్లలా ఉన్నారు. నకిలీ కరెన్సీ ఇస్తామని చెప్పి పిల్లలు ఆడుకునే టాయ్ కరెన్సీ అదే బొమ్మ నోట్లు అంటగట్టి మోసం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఒక లక్ష రూపాయలకు బదులుగా 10 లక్షల…
