Headlines

రౌడీయిజంపై ఉక్కుపాదం.. బేత లల్లూపై పీడీ యాక్ట్.. భయం భయంగా రౌడీ షీటర్లు | Police Crackdown on Rowdyism: PD Act Invoked Against Bethe Lallu

విజయనగరం జిల్లాలో రౌడీయిజం, చైన్ స్నాచింగ్, గంజాయి అక్రమ రవాణా వంటి నేరాలను అరికట్టేందుకు జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేర ప్రవృత్తిని విడనాడకుండా వరుసగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న బేత లల్లూ (23)పై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ అమలు చేశారు. విజయనగరం పట్టణంలోని శివాలయం వీధికి చెందిన బేత లల్లూ గత కొన్నేళ్లుగా గంజాయి అక్రమ రవాణా, దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2023వ…

Read More

షాపులు, బేకరీల్లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. చివరికి షాకింగ్ ట్విస్ట్!

అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో నకిలీ ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ మహిళలు హల్చల్. ఫుడ్ సేఫ్టీ అధికారులమని చెప్పి దుకాణాలు, బేకరీలలో తనిఖీలు చేసి ఫైన్ వేసి డబ్బులతో ఉడాయించిన మహిళలు.. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలో నకిలీ ఫుడ్ సేఫ్టీ అధికారులు హల్చల్ చేశారు. ఐదుగురు మహిళల బృందం మెడలో ఐడీ కార్డులు ధరించి పలు షాపులలో అచ్చం సేఫ్టీ అధికారుల మాదిరే కటింగ్ ఇస్తూ.. అది సరిగా లేదు.. ఇది సరిగా లేదు…..

Read More

Weather Report : రైతన్నలకు ఇక పండగే.. రుతుపవనాల ఎఫెక్ట్‌తో మారిన వెదర్.. ఇక వర్షాలే వర్షాలు.. | Andhra Pradesh Monsoon Alert: SDRF Warns of Rains, Winds amid Heatwave, Check Latest Weather Forecast

ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వర్ష సూచన చేసింది. నైరుతి రుతుపవనాలు ఈ సోమవారం మే 18, 2026న ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, కొమరిన్ ప్రాంతంలోని కొన్ని భాగాలకు, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు, మొత్తం అండమాన్ అండ్ నికోబార్ దీవులకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు దగ్గరగా చేరుకున్నాయని స్పష్టం చేసింది.

Read More

భవిష్యత్‌కు దారి చూపే మహా విద్యా వేదిక: TV9 & KAB ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026 | TV9 & KAB Education Expo 2026 to Guide Students Towards the Right Career Path

TV9 and KAB Education Expo 2026: హైదరాబాద్‌లో ఈ ఏడాది అత్యంత ప్రభావవంతమైన ఉన్నత విద్యా ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచే టీవీ9 & కేఏబీ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026 మే 22 నుంచి మే 24, 2026 వరకు ప్రతిష్టాత్మకమైన HITEX Exhibition Centre లో ఘనంగా నిర్వహించనున్నారు. TV9 Network ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మూడు రోజుల మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఉన్నత విద్యా అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించి,…

Read More

గోవా వెళ్లాలనుకుంటున్నారా..? హైదరాబాద్ నుంచి ఇక ప్రతీరోజూ ట్రైన్..! పూర్తి వివరాలు ఇవే | Daily Train Service from Hyderabad to Goa: Complete Travel Details You Should Know

హైదరాబాద్ నుంచి గోవా ప్రయాణం మరింత సులభంగా మారుతోంది. రైల్వే సదుపాయాలు పెరుగుతుండటంతో ఇకపై గోవా చేరుకోవడం గతంతో పోలిస్తే చాలా సౌకర్యవంతంగా మారనుంది. ప్రస్తుతం కొన్ని వారాంతపు రైళ్లే ఉన్నప్పటికీ, కొత్త సర్వీసులు అందుబాటులోకి రావడంతో వారంలో దాదాపు ప్రతి రోజూ గోవాకు వెళ్లే అవకాశం ఏర్పడింది. గతంలో హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాలంటే కాచిగూడ–యలహంక (17603) రైలు ప్రధానంగా ఉపయోగించేవారు. అయితే ఈ రైలు ప్రయాణంలో గుంతకల్ వద్ద బోగీలు మార్చాల్సి వచ్చేది, దాంతో దాదాపు…

Read More

JEE Advanced 2026 రేపే: ఫలితాలు, ర్యాంకులు, JoSAA కౌన్సిలింగ్‌పై పూర్తి గైడ్ | JEE Advanced 2026 Tomorrow: Complete Guide to Scores, Ranks, and JoSAA Counselling

దేశంలో అత్యంత కఠినమైన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలలో ఒకటైన JEE Advanced 2026 పరీక్ష రేపు మే 17న జరుగుతోంది. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతను Indian Institute of Technology Roorkee చేపట్టింది. పరీక్ష తర్వాత ఫలితాలు, ర్యాంకులు, కౌన్సిలింగ్, IIT సీట్లు, AAT, JoSAA వంటి అన్ని దశలపై విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తాజా వెబ్ సమాచారం ఆధారంగా పూర్తి వివరాలు ఇవి. పరీక్ష తేదీ & షెడ్యూల్ IIT Roorkee విడుదల…

Read More

ఇంద్రకీలాద్రి దర్శనానికి AI టెక్నాలజీ.. భక్తులకు మరింత సులభమైన సేవలు | Good News for Devotees: AI Makes Indrakeeladri Temple Visit Easier

AI in Vijayawada Kanaka Durga temple: తిరుమల తరహాలో బెజవాడ దుర్గగుడి హైటెక్ సేవలకు రెడీ అవుతోంది. దేవస్థానం ఇప్పటివరకు టెక్నాలజీ అంటే బ్యాంకులు… ఆఫీసులు… కార్పొరేట్ కంపెనీలు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అదే టెక్నాలజీ దేవాలయాలకూ చేరుతోంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారి ఆలయంలో కూడా త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సేవలు అందుబాటులోకి రానున్నాయి. తిరుమల తరహాలో భక్తులకు మరింత సులభంగా దర్శనం కల్పించేందుకు దుర్గగుడి అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ…

Read More