Headlines

తేడాగా కనిపించిన కారు సీటు.. తనిఖీ చేసి చూస్తే మైండ్‌బ్లాక్..! బయటపడ్డ కోట్ల బంగారం! | DRI Busts rs 8.98 Cr Gold Smuggling in Vizag, Secret Car Compartment Used

విశాఖపట్నంలో భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.8.98 కోట్ల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసి, న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. కారులో రహస్య బాక్స్.. మూడు ప్యాకెట్లలో బంగారం అక్టోబర్‌ 8వ తేదీ అర్థరాత్రి ఈ ఆపరేషన్‌ జరిగినట్లు DRI అధికారులు తెలిపారు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు…

Read More