Headlines

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త.. BSNLలో భారీగా ఉద్యోగాలు | BSNL JTO Recruitment 2026 Notification for 100 Junior Telecom OfficerJobs, Apply oline

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన జూనియర్ టెలికాం ఆఫీసర్ (టెలికాం) కేడర్‌లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 100 జూనియర్ టెలికాం ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో తెలంగాణ సర్కిల్‌లో 2 పోస్టులు, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 1 పోస్టు ఉన్నాయి. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో జూన్‌…

Read More

RRB Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 6,565 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎంపికైతే లైఫ్ సెటిల్ | RRB Railway Technician Recruitment 2026 Notification For 6,565 Posts, Apply From June 30

దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో.. వివిధ విభాగాల్లో భారీగా కొలువుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 6,565 టెక్నీషియన్ పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేయనుంది. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులు 323, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు 6,242 వరకు ఉన్నాయి. అర్హులైన అభ్యర్ధులు జూన్‌ 30వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు…

Read More

SBI Apprentice Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7,150 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఈ అర్హతలు ఉంటే జాబ్‌ గ్యారెంటీ | SBI Apprentice Recruitment 2026 Notification Out for 7,150 Vacancies, Apply Online

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో అప్రెంటిస్‌ల నియామకాల కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 7,150 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్‌లో 709 పోస్టులు, తెలంగాణలో 491 పోస్టులు ఉన్నాయి. బ్యాంకింగ్ ఆపరేషన్స్‌లో అప్రెంటిస్‌షిప్ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉంటే సరిపోతుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్న రాష్ట్ర…

Read More

RRB Railway Jobs 2026: రైల్వేలో 11,127 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. పదో తరగతి పాసైతే చాలు | RRB ALP Recruitment 2026 Notification Released for 11,127 Posts, Apply Online

దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో.. ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 11,127 ఏఎల్‌పీ పోస్టులను భర్తీ చేయనుంది. పదో తరగతి అర్హతతో భర్తీ చేసే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మే 15వ తేదీ నుంచి ఈ కింది ఆన్‌లైన్‌ లింక్‌లో…

Read More