సామాన్యులపై మరో బండ.. పెరిగిన కూరగాయల ధరలు.. ఏయే ధరలు పెరిగాయంటే..? | Essential Commodities Price Hike: Rice, Onions and Vegetables Become Costlier
దేశంలో ఎల్నివో ప్రభావంతో కూరగాయలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఉల్లిపాయల నుంచి వంట నూనె వరకు వంటిల్లో ఉపయోగించే ప్రతీ వస్తువు ధర పెరుగుతోంది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల నెలవారీ ఇంటి ఖర్చు పెరుగుతోంది. దీనికి తోడు అంతర్జాతీయంగా నెలకొన్న ఘర్షణ వాతావరణంతో సరుకు రవాణాలో అంతరాయం, దేశంలో పెట్రోల్, డీజిల్, ధరలు పెరగడంతో నిత్యావసర సరుకులపై ప్రభావం పడుతోంది. గత రెండు నెలల్లో దేశంలో నిత్యావసర సరుకుల ధరలు 5…
