Farmers Alert: రైతులకు దసరా కానుక? ఒకేసారి బ్యాంకు ఖాతాలో రూ.6 వేలు..! | PM Kisan and annadata sukhibava funds likely to deposit in farmers account before dussehra festival..?
Farmers Alert: ఏపీలోని రైతులకు పండుగ వేళ ఆర్థిక సాయం అందే అవకాశంపై చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం తదుపరి విడతతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ సాయం కూడా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నిధుల విడుదలపై రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్ ద్వారా ఎంత సాయం అందుతుంది? కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్…
