Headlines

Dasara Navratri 2026: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు | Vijayawada Dasara 2026: Kanaka Durga Temple Glows on Indrakeeladri, 25 Lakh Devotees Expected for Navaratri video tv9d

కనకదుర్గమ్మ క్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడ నగరం భక్తిభావంతో మైమరిచిపోతుండగా, ఇవాళ్టి నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు అంగరంగ వైభవంగా నవరాత్రి వేడుకలు జరగనున్నాయి. విద్యుద్దీపాల కాంతుల్లో ఇంద్రకీలాద్రి మహాగ్రహంలా మెరిసిపోతుంటే, జగన్మాత కనకదుర్గ ఆలయం దివ్యమైన దేదీప్యమాన కాంతులతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ ఏడాది దాదాపు 25 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని దేవాదాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కొండపైన,…

Read More