Andhra News: ఇలా కూడా మోసం చేస్తారా? గోల్డ్ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే షాక్ | Kurnool Gold Scam: Women Lose Gold Chains to Conman Offering Free Jewelry Polishing in Andhra Pradesh
కర్నూలు, జూన్ 11: కొండపేటకు చెందిన పద్మావతి, చంద్రకళ లు వరుసకు వదిన మరదలు. బుధవారం మధ్యాహ్నం వీరంతా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండగా ఓ కేటుగాడు ఇంటి వద్దకు వచ్చి “కంపెనీ ప్రచార నిమిత్తం వచ్చాం బంగారు వెండి ఆభరణాలు ఇస్తే మీ ముందే ఫ్రీగా మెరుగు పెట్టించి తల తల మెరిసేలా చేస్తాం” అంటూ నమ్మబలికాడు. అయితే ఆ మహిళలు మొదట తమకు వద్దని చెప్పినప్పటికీ వినకుండా ఆ కేటుగాడు మీ కళ్ళ ముందే మెరుగు…
