Headlines

Andhra: నాగరాజును నమ్మింది.. నట్టేట మునిగింది.. ఏకంగా రాష్ట్రం దాటి వచ్చి.. | Facebook Love Turns Sour: Chhattisgarh Woman Alleges Harassment by Husband in Tadepalli Guntur district

ఏడాది క్రితం ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. కొంతకాలం స్నేహం కొనసాగి ప్రేమగా మారింది. ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు. అంగీకరించిన పెద్దలు తమ సమక్షంలోనే వివాహం జరిపించారు. ఆ తర్వాత.. కాపురం పెట్టిన కొత్త జంట మధ్య విభేదాలు వచ్చాయి. అన్నం పెట్టకుండా వేధిస్తుండటంతో భార్య స్థానికుల సాయంతో పోలీసులకు చెంతకు చేరింది. వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గడ్ కు చెందిన ఊర్మిళతో తాడేపల్లికి చెందిన నాగరాజుకు ఫేస్‌బుక్ లో పరిచయం ఏర్పడింది. కొద్దీ కాలం…

Read More

Andhra: ఓరి దుర్మార్గుడా.. భార్యతో గొడవ వద్దన్నందుకు దాడి చేశాడు.. చివరకు | Son in Law Attacks Wife’s Family Over Domestic Dispute; Grandmother Killed in Palnadu

పల్నాడు జిల్లా క్రోసూరు మండలం నాగవరానికి చెందిన మస్తాన్ వలికి సత్తెనపల్లికి చెందిన కరిష్మాతో ఆరు ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది. మరోసారి గర్భవతి అయిన కరిష్మాకు స్కానింగ్ మరోసారి ఆడపిల్లే అని తేలింది. దీంతో మస్తాన్ వలి భార్య కరిష్మాకు ఆబార్షన్ చేయించాడు. అప్పటి నుండి భార్య భర్తల మధ్య విబేధాలు మొదలయ్యాయి. నీకు ఆడపిల్లలే పుడుతున్నారంటూ ఆమెను వేధించసాగాడు. ఈ క్రమంలోనే మొదటి ఆడపిల్ల ఉందని ఆమెకు కరిష్మా…

Read More