Headlines

Chicken Prices: పండుగ సీజన్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..? | Chicken Prices Today: Chicken Rates Cross 280 Per Kg in Telangana and Andhra Pradesh, Egg Prices Also Rise

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చికెన్ ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. గత రెండు వారాల్లో కిలో చికెన్ ధర రూ.50కి పైగా పెరిగి.. ప్రస్తుతం రూ.280 నుంచి రూ.300 వరకు పలుకుతోంది. ఈ ధరల పెరుగుదల సామాన్య ప్రజల దైనందిన జీవితంపై గణనీయమైన భారాన్ని మోపుతోంది. సరఫరాలో హెచ్చుతగ్గులు, పెరిగిన డిమాండ్, అలాగే రవాణా ఖర్చులు ఈ ధరల పెంపునకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. పండుగల సీజన్‌కు ముందు మాంసాహార పదార్థాల ధరలు పెరగడం వినియోగదారులలో ఆందోళన…

Read More