ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త.. BSNLలో భారీగా ఉద్యోగాలు | BSNL JTO Recruitment 2026 Notification for 100 Junior Telecom OfficerJobs, Apply oline
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన జూనియర్ టెలికాం ఆఫీసర్ (టెలికాం) కేడర్లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 100 జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో తెలంగాణ సర్కిల్లో 2 పోస్టులు, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 1 పోస్టు ఉన్నాయి. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో జూన్…
